బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యనభ్యసిస్తున్న తెలుగు యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన భీమ్ రావు..
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యనభ్యసిస్తున్న తెలుగు యువకుడు భీమ్ రావు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
నెల్లూరు జిల్లాకు చెందిన భీమ్ రావు.. బనారస్ హిందూ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నాడు. యూనివర్సిటీ మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

ఘటనపై సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు.. అనుమానాస్పద మృతి చెందినట్టు కేసు నమోదు చేశారు. భీమ్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications