ఐఎఫ్ఆర్: అతిథులతో చంద్రబాబు ఆత్మీయ పలకరింపు (ఫోటోలు)

విశాఖపట్నం: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్) వేడుకలు శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఐఎన్‌ఎస్‌ శాతవాహనలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఈ వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఫ్లీట్ రివ్యూ విజయవంతం కావాలని, భారత నౌకాదళ ప్రతిభ దశ దిశలా వ్యాపించాలని ఆకాంక్షించారు. భారత నౌకాదళ ప్రధాన అధికారి ధావన్ తన ప్రసంగంలో వివిధ దేశాల నౌకాదళాల నుంచి వచ్చిన ప్రతినిధులకు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు నౌకాదళాధిపతి ధోవన్‌, ఈఎన్‌సీ వైస్‌ అడ్మిరల్‌ సతీశ్‌సోనీ, నేవీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఐఎఫ్‌ఆర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లు వ్యవహరిస్తున్నా అక్షయ్ కుమార్, కంగనా రనౌత్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ప్రభుత్వం, అధికారులు, ప్రజలు సంపూర్ణంగా సహకరించడం వల్లే ఐఎఫ్ఆర్‌ను విజయవంతం చేయగలుగుతున్నామని ఆర్కే ధోవన్‌ అన్నారు. ఈ వేడుకల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ.. దేశవిదేశాల నుంచి వచ్చిన అతిథులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వేడుకల్లో భాగంగా రెండున్నర గంటలపాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ నృత్యమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముంబైకి చెందిన జావెద్‌ ట్రూప్‌ ఇచ్చిన ప్రదర్శన కలర్‌ఫుల్‌గా సాగింది.

ఈ బృందం రీమిక్స్‌ పాటలతో సుమారు గంటపాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసా ప్రదర్శన అందరి ప్రశంసలు అందుకుంది. అలాగే షిమక్ థావర్ బృందం ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆఖరుగా శ్రీలంక నేవీ బ్యాండ్, డ్యాన్స్ నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ఇండియన్ నేవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐఎఫ్ఆర్‌ నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రికే ప్రత్యేక విమానాల్లో విశాఖపట్నం చేరుకున్నారు. అనంతరం రాష్ట్రపతి, ప్రధాని వేర్వేరుగా ఐఎన్‌ఎస్‌ సర్కార్‌కు చేరుకున్నారు. రాత్రికి అక్కడ బస చేశారు.

ఇంటర్నేషన్ల్ ప్లీట్ రివ్యూలో భాగంగా శనివారం భారత నావికాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరై నౌకాదళాల గౌరవందనం స్వీకరించారు. ఈ వేడుకలో దేశ, విదేశాలకు చెందిన 75 యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు బంగాళాఖాతంలో బారులు తీరాయి.

లాంఛనంగా ప్రారంభమైన ఐఎఫ్ఆర్ వేడుకలు

లాంఛనంగా ప్రారంభమైన ఐఎఫ్ఆర్ వేడుకలు

ఐఎఫ్‌ఆర్ వేడుకలు శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+