Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జిశాట్ 17 ప్రయోగం విజయవంతం, ఇదీ ఉపయోగం

భారత్‌కు చెందిన జిశాట్ 17 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరవ్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా జిశాట్ 17 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

శ్రీహరికోట: భారత్‌కు చెందిన జిశాట్ 17 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరవ్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా జిశాట్ 17 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

ఈ ఉపగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున ప్రయోగించారు. ఏరియన్‌ 5 రాకెట్‌ దీనిని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. సమాచార రంగంలో నెలకొన్న ట్రాన్స్ ఫాండర్ల కొరతను అధిగమించేందుకు ఈ ప్రయోగం ఉపకరిస్తుంది.

India's Latest Communication Satellite GSAT-17 Launched From French Guiana

ఈ ఉపగ్రహం బరువు 3,425 కిలోలు. దీనిలో మొత్తం 24 సీ ట్రాన్స్ ఫాండర్లు, 2 లోయర్‌ సీ బాండ్‌, 12 అప్పర్‌ సీ బాండ్‌, 2సీఎక్స్‌, 2ఎస్‌ఎక్స్‌ ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. సుమారు పదిహేనేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+