సెక్స్ రాకెట్లో నటి: ఇండస్ట్రీతో ఏజెంట్‌కు లింక్స్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఓ ప్రముఖ బుల్లి తెర నటి, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ వ్యభిచారం కేసులో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఏజెంట్‌కు ఇండస్ట్రీతో లింక్స్ ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ ఖరీదైన అపార్టుమెంటులో సాగుతున్న ఈ వ్యవహారాన్ని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు రట్టు చేశారు.
ఈ మేరకు మంగళవారం రాత్రి మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్ఓటి అడిషనల్ డిసిపి గోవర్ధన్ రెడ్డి వివరాలు తెలిపారు. మాదాపూర్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్టుమెంటులో వ్యభిచారం సాగుతున్నట్లు ఎస్ఓటి పోలీసులకు సమాచారం అందిందని, దీంతో సాయంత్రం అపార్టుమెంటులోని ప్లాట్ నెంబర్ 203లో దాడులు నిర్వహించినట్లు చెప్పారు.
ఇందులో విజయవాడకు చెందిన బుల్లితెర నటితో పాటు విటుడుగా వచ్చిన ఓ ప్రముఖ ఇండస్ట్రియల్ కంపెనీ అధినేత గోయింక సజ్జన్ కుమార్‌లు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ టవర్స్‌లోని 203 ఫ్లాట్‌లో మధు అనే వ్యక్తి గత కొంతకాలంగా జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ ఫ్లాట్ బంజారాహిల్స్‌కు చెందిన వ్యక్తిది. దీన్ని మధు అద్దెకు తీసుకున్నాడు.
ఇతను టివి సీరియళ్లలో జూనియర్ ఆర్టిస్టులుగా నటించేవారిని ఇక్కడికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడు. ఓ నటి ప్రస్తుతం పలు సీరియళ్లలో నటిస్తోంది. జీడిమెట్లకు చెందిన ఇండస్ట్రియలిస్ట్ సజ్జన్, సీరియల్ నటి 203 ఫ్లాట్‌లో ఉండగా ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి రెండు లక్షల రూపాయలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మధు పరారీలో ఉన్నాడు. అతడి సహాయకుడుని అరెస్టు చేశారు.
కాగా, సెక్స్ రాకెట్ ఏజెంట్ మధుకు టాలీవుడ్, బుల్లి తెరతో లింక్స్ ఉన్నాయట. దీంతో పలువురు జూనియర్ ఆర్టిస్టులను తీసుకు వచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. మధును అరెస్టు చేసి అతని నుండి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

మాట్లాడుతున్న పోలీసులు
మంగళవారం పోలీసు స్టేషన్‌లో మాట్లాడుతున్న ఎస్ఓటి అడిషనల్ డిసిపి గోవర్ధన్ రెడ్డి, ఇతర పోలీసులు. వెనుక అరెస్టైన నటి, ఇండస్ట్రియలిస్ట్.

నటి
హైదరాబాదులోని మాదపూర్‌లో మంగళవారం ఎస్ఓటి పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయిన టివి నటి. పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

పోలీసులు
మంగళవారం పోలీసు స్టేషన్‌లో మాట్లాడుతున్న ఎస్ఓటి అడిషనల్ డిసిపి గోవర్ధన్ రెడ్డి, ఇతర పోలీసులు. వెనుక అరెస్టైన నటి, పారిశ్రామికవేత్త.

నిందితులు
మాదాపూర్‌లోని ఓ టవర్‌లోని అపార్టుమెంటులో ఎస్ఓటి పోలీసులు మంగళవారం ఓ టివి నటిని, విటుడుగా వచ్చిన పారిశ్రామికవేత్తను అరెస్టు చేసి తీసుకు వెళ్తున్న దృశ్యం.

టవర్స్
సెక్స్ రాకెట్ కేసులో టివి నటిని, పారిశ్రామికవేత్తను ఈ టవర్ నుండి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.

పారిశ్రామికవేత్త
మాదాపూర్‌లోని ఓ టవర్‌లోని రెండో అంతస్తులో వ్యభిచారం జరుగుతుందనే విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. అరెస్టైన విటుడు.

విటుడు
మాదాపూర్‌లోని ఓ టవర్‌లోని రెండో అంతస్తులో వ్యభిచారం జరుగుతుందనే విషయం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. అరెస్టైన విటుడి దృశ్యం.

నటి, విటుడు
మాదాపూర్‌లో వ్యభిచారం కేసులో అరెస్టైన జూనియర్ ఆర్టిస్టు, ప్రముఖ పారిశ్రామికవేత్తలను తీసుకు వెళ్తున్న పోలీసులు. మొహానికి గుడ్డు అడ్డు పెట్టుకున్న దృశ్యం.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications