మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం మన బాధ్యత.... ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్ (ఫోటోలు)

హైదరాబాద్: ఇన్‌ఆర్బిట్ మాల్స్, హైదరాబాద్ తన కార్యకలాపాల్లో భాగంగా డిసెంబర్ 3న దేశ వ్యాప్తంగా ఎంతో శ్రద్ధతో పాటిస్తున్న, స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇన్‌ఆర్బిట్ మాల్స్, హైదరాబాద్ సెంటర్ హెడ్ అయిన నితిన్ బిర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇన్‌ఆర్బిట్ మాల్స్ సమాజసేవకి తన వంతు కృషిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలు చేస్తుంది. ఇన్‌ఆర్బిట్ మాల్ నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ఎంతో చొరవతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సిబ్బందికి అవసరమైన చీపుర్లు, చేతి గ్లౌజులు, చెత్త సంచులు మొదలైన సామాగ్రిని అందిస్తూ మాల్ చుట్టూ ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇన్‌ఆర్బిట్ నిర్వహించింది. ఇదే విధంగా ముంబై, బెంగుళూరు, పూణె మొదలైన తమ శాఖలలో ఇనార్బిట్ స్వచ్ఛ భారత్‌ను నిర్వహించింది.

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్


ఇన్‌ఆర్బిట్ మాల్స్, హైదరాబాద్ తన కార్యకలాపాల్లో భాగంగా డిసెంబర్ 3న దేశ వ్యాప్తంగా ఎంతో శ్రద్ధతో పాటిస్తున్న, స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇన్‌ఆర్బిట్ మాల్స్, హైదరాబాద్ సెంటర్ హెడ్ అయిన నితిన్ బిర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్


ఇన్‌ఆర్బిట్ మాల్స్ సమాజసేవకి తన వంతు కృషిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలు చేస్తుంది. ఇన్‌ఆర్బిట్ మాల్ నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ఎంతో చొరవతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్


సిబ్బందికి అవసరమైన చీపుర్లు, చేతి గ్లౌజులు, చెత్త సంచులు మొదలైన సామాగ్రిని అందిస్తూ మాల్ చుట్టూ ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇన్‌ఆర్బిట్ నిర్వహించింది.

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్

ఇదే విధంగా ముంబై, బెంగుళూరు, పూణె మొదలైన తమ శాఖలలో ఇనార్బిట్ స్వచ్ఛ భారత్‌ను నిర్వహించింది.

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్

ఇన్‌ఆర్బిట్ మాల్‌లో స్వచ్ఛ భారత్


ఇన్‌ఆర్బిట్ మాల్స్, హైదరాబాద్ తమ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో చక్కటి శుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ 'క్లీన్ ఇండియా' అనే సందేశాన్ని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.

ఈ సందర్బంగా ఇన్‌ఆర్బిట్ మాల్స్ మార్కెటింగ్ అండ్ కార్పోరేట్ కమ్యూనికేషన్స్ జిఎమ్ అయిన పునీత్ వర్మ మాట్లాడుతూ "మన దేశాన్ని మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం మన బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ గారికి మద్దతు పలుకుతూ తమ వంతు కర్తవ్యంగా ఉన్న తమ శాఖల్లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనుంది. " అని అన్నారు.

ఇన్‌ఆర్బిట్ మాల్స్, హైదరాబాద్ తమ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో చక్కటి శుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ 'క్లీన్ ఇండియా' అనే సందేశాన్ని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+