వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైర్మన్ ఎవరు?: చిన్నారితో మంత్రి నారాయణకు విచిత్ర అనుభవం

మంత్రి పి నారాయణకు ఓ చిన్నారి నుంచి విచిత్రమైన అనుభవం ఎదురయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేదగిరి లక్ష్మీ నర్సింహ స్వామి వారిని దర్శించుకునేందుకు నారాయణ వచ్చారు.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: మంత్రి పి నారాయణకు ఓ చిన్నారి నుంచి విచిత్రమైన అనుభవం ఎదురయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేదగిరి లక్ష్మీ నర్సింహ స్వామి వారిని దర్శించుకునేందుకు నారాయణ వచ్చారు.

ఎన్టీఆర్‌ను ప్రస్తావించి..: మోహన్ బాబు షాకింగ్ వ్యాఖ్యలు ఎవరి పైన?

ఈ సందర్భంగా ఆయనకు శ్రేయాంషి అనే చిన్నారి ఎదురు పడ్డారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.

Interest experience to minister Narayana in SPS Nellore district.

అమ్మాయిని చూసిన మంత్రి నారాయణ.. నీ పేరు ఏమిటని అడిగారు. తన పేరు శ్రేయాంషి అని, నాలుగో తరగతి చదువుతున్నానని చెప్పింది. ఆమెను దగ్గరకు తీసుకున్న మంత్రి.. ఎక్కడ చదువుతున్నావని అడిగారు.

మినీ బైపాస్ రోడ్డులోని నారాయణ హైస్కూల్లో చదువుతున్నానని ఆ చిన్నారి చెప్పింది. మరి మీ స్కూల్ చైర్మన్ ఎవరో తెలుసా అని అడిగారు. అప్పుడే అక్కడున్న వారు కాస్త నవ్వేశారు. అదే సమయంలో నేను ఎవరినో తెలుసా అని కూడా మంత్రి నారాయణ అడిగారు. అప్పుడు ఆ పక్కనున్న వ్యక్తి.. ఈయనే మీ చైర్మన్, మంత్రి నారాయణ కూడా అని చెప్పారు.

English summary
Interest experience to minister Narayana in SPS Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X