Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిఫ్ట్ డ్యాన్స్: అదరగొట్టిన యువతీయువకులు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లోని నిఫ్ట్ క్యాంపస్‌లో మూడు రోజులపాటు ఉత్సాహంగా నిర్వహించిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ ఆదివారం ముగింది. రామ్స్ స్టెప్ అప్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన డ్యాన్స్ కాంటెస్ట్‌లో భాగంగా వివిధ నృత్యరీతులపై వర్క్ షాప్ నిర్వహించారు.

పాశ్చాత్య నృత్యాల పట్ల ఆసక్తి కలిగిన యువత అభిమానాన్ని రెట్టింపు చేస్తూ ఆయా నృత్యరీతుల్లో కొత్త స్టైల్స్‌ను ప్రదర్శించారు. ఈ మూడు రోజుల సదస్సులో భాగంగా చివరి రోజు నిఫ్ట్ క్యాంపస్ లో హిప్‌హాప్, సల్సా, బచాటా తదితర శైలి డ్యాన్స్‌లతో వర్క్‌షాప్ నిర్వహించారు.

ముంబై, కోల్‌కతా, పుణె, చెన్నయ్ తదితర నగరాల నుంచి వచ్చిన, హైదరాబాద్ నగరానికి చెందిన యువత తమకు తెలిసిన, తాము సృష్టించిన నృత్య శైలుల్ని ప్రదర్శించారు. చివరి రోజు రాకీ పూనావాలా, విజయ తుపురానీ, రాకీ పూనావాలా, మెహర్ మల్లిక్ తదితరులు చేసిన నృత్యాలు యువతను ఆశ్యర్యానుభూతులకు గురి చేశాయి. మెహర్ మల్లిక్ వద్ద బెల్లీ డ్యాన్స్‌ను ఈ వర్క్‌షాప్‌లో నేర్చుకుని కొందరు ఇక్కడ ప్రదర్శిస్తే, ఇన్ఫోసిస్ ఉద్యోగులు చేసిన నృత్యాలు అహుతులను ఆకట్టుకున్నాయి.

అదరగొట్టారు

అదరగొట్టారు

నగరంలోని మాదాపూర్‌లోని నిఫ్ట్ క్యాంపస్‌లో మూడు రోజులపాటు ఉత్సాహంగా నిర్వహించిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ ఆదివారం ముగింది.

అదరగొట్టారు

అదరగొట్టారు

రామ్స్ స్టెప్ అప్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన డ్యాన్స్ కాంటెస్ట్‌లో భాగంగా వివిధ నృత్యరీతులపై వర్క్ షాప్ నిర్వహించారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

పాశ్చాత్య నృత్యాల పట్ల ఆసక్తి కలిగిన యువత అభిమానాన్ని రెట్టింపు చేస్తూ ఆయా నృత్యరీతుల్లో కొత్త స్టైల్స్‌ను ప్రదర్శించారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

ఈ మూడు రోజుల సదస్సులో భాగంగా చివరి రోజు నిఫ్ట్ క్యాంపస్ లో హిప్‌హాప్, సల్సా, బచాటా తదితర శైలి డ్యాన్స్‌లతో వర్క్‌షాప్ నిర్వహించారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

ముంబై, కోల్‌కతా, పుణె, చెన్నయ్ తదితర నగరాల నుంచి వచ్చిన, హైదరాబాద్ నగరానికి చెందిన యువత తమకు తెలిసిన, తాము సృష్టించిన నృత్య శైలుల్ని ప్రదర్శించారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

చివరి రోజు రాకీ పూనావాలా, విజయ తుపురానీ, రాకీ పూనావాలా, మెహర్ మల్లిక్ తదితరులు చేసిన నృత్యాలు యువతను ఆశ్యర్యానుభూతులకు గురి చేశాయి.

అదరగొట్టారు

అదరగొట్టారు

మెహర్ మల్లిక్ వద్ద బెల్లీ డ్యాన్స్‌ను ఈ వర్క్‌షాప్‌లో నేర్చుకుని కొందరు ఇక్కడ ప్రదర్శిస్తే, ఇన్ఫోసిస్ ఉద్యోగులు చేసిన నృత్యాలు అహుతులను ఆకట్టుకున్నాయి.

అదరగొట్టారు

అదరగొట్టారు

హైదరాబాద్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అద్భుతంగా నృత్యాలు చేస్తున్న యువత.

అదరగొట్టారు

అదరగొట్టారు

మాదాపూర్‌లోని నిఫ్ట్ క్యాంపస్‌లో మూడు రోజులపాటు ఉత్సాహంగా జరిగిన ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ ఆదివారం ఘనంగా ముగిసింది.

అదరగొట్టారు

అదరగొట్టారు

హైదరాబాద్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్‌లో నృత్య విన్సాసాలను ప్రదర్శిస్తున్న యువతి.

అదరగొట్టారు

అదరగొట్టారు

మాదాపూర్‌లోని నిఫ్ట్ క్యాంపస్‌లో యువత తమ అద్భుత నృత్యాలతో అహుతులను ఆకట్టుకున్నారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

మెహర్ మల్లిక్ వద్ద బెల్లీ డ్యాన్స్‌ను ఈ వర్క్‌షాప్‌లో నేర్చుకుని కొందరు ఇక్కడ ప్రదర్శిస్తే, ఇన్ఫోసిస్ ఉద్యోగులు చేసిన నృత్యాలు అహుతులను ఆకట్టుకున్నాయి.

అదరగొట్టారు

అదరగొట్టారు

రామ్స్ స్టెప్ అప్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన డ్యాన్స్ కాంటెస్ట్‌లో భాగంగా వివిధ నృత్యరీతులను ప్రదర్శించారు.

అదరగొట్టారు

అదరగొట్టారు

హైదరాబాద్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అద్భుతంగా నృత్యాలు చేస్తున్న యువత.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+