పోర్న్ చిత్రాల విక్రయం: పాతబస్తీలో యువకుడి అరెస్టు

ఇంటర్నెట్ నుంచి నీలిచిత్రాలను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని యువకుల సెల్‌ఫోన్ మొమెరీ కార్డుల్లోకి ఎక్కిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం ఇంటర్నెట్ కేంద్రంపై దాడి చేసి అలీని అరెస్టు చేశారు.
అతడి నుంచి కంప్యూటర్ మోనిటర్, కీ బోర్డు, 4జీబీ మొమెరీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఇలా చిత్రాలను ఎక్కిస్తున్నందుకు యువకుల నుంచి 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడ్ని టప్పాచబుత్ర పోలీసులకు అప్పగించారు.
పోర్న్ వీడియోలను అతను యువకులకు విక్రయస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications