సైకిల్‌పై 8గం.ల్లో ఐపీఎస్ ఫ్యామిలీ హైద్రాబాద్-ఇందూర్, భార్య కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు బెటాలియన్స్ అదనపు డీజీ రాజీవ్ త్రివేది ఆదివారం నాడు ఉదయం కుటుంబ సమేతంగా (భార్య, ఇద్దరు పిల్లలు) హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు సైకిల్ యాత్ర చేశారు.
ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు యాత్ర ప్రారంభించి 8 గంటలలో 177 కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
అక్కడ జిల్లా ఎస్పీ చంద్రశేఖర రెడ్డితో సమీక్ష నిర్వహించారు. తిరుగు ప్రాయణంలో డిచ్పల్లి స్పెషల్ పోలీసు బెటాలియన్‌లో ఆ భాగపు కార్యకలాపాల పైన కమాండెంటుతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సైకిల్ యాత్ర ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

రాజీవ్ త్రివేది కుటుంబం
తెలంగాణ రాష్ట్ర పోలీసు బెటాలియన్స్ అదనపు డీజీ రాజీవ్ త్రివేది ఆదివారం నాడు ఉదయం కుటుంబ సమేతంగా (భార్య, ఇద్దరు పిల్లలు) హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు సైకిల్ యాత్ర చేశారు.

రాజీవ్ త్రివేది, కుటుంబం సైకిల్ యాత్ర
ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు యాత్ర ప్రారంభించి 8 గంటలలో 177 కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

రాజీవ్ త్రివేది కుటుంబం
తెలంగాణ రాష్ట్ర పోలీసు బెటాలియన్స్ అదనపు డీజీ రాజీవ్ త్రివేది ఆదివారం నాడు ఉదయం కుటుంబ సమేతంగా (భార్య, ఇద్దరు పిల్లలు) హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు సైకిల్ యాత్ర చేశారు.

హైదరాబాద్ నుండి నిజామాబాద్
ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు యాత్ర ప్రారంభించి 8 గంటలలో 177 కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..

Click it and Unblock the Notifications