చీరలో సందడి చేసిన నటి ఇషా చావ్లా (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట ఆర్ఎస్ బ్రదర్స్‌లో టాలీవుడ్ నటి ఇషా చావ్లా సందడి చేశారు. ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన ఇషా చావ్లా ప్రత్యేక ఆపర్ల లోగోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను పెద్ద హీరోల సరసన నటించడం కంటే బిగ్ స్క్రిప్ట్ ఉన్న సినిమాల్లో నటించడానికి ఇష్టపడతానని చెప్పారు. అందుకే హీరోల కంటే మంచి స్టోరీలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం తాను రెండు కన్నడ సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు.
తాను చేయబోయే సినిమాల్లో పెళ్లి, ఇతర సన్నివేశాల్లో ఆర్ఎస్ బ్రదర్స్ దుస్తులు, ఆభరణాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇషా చావ్లా
హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట ఆర్ఎస్ బ్రదర్స్‌లో టాలీవుడ్ నటి ఇషా చావ్లా సందడి చేశారు.

ఇషా చావ్లా
ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇషా చావ్లా.

ఇషా చావ్లా
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను పెద్ద హీరోల సరసన నటించడం కంటే బిగ్ స్క్రిప్ట్ ఉన్న సినిమాల్లో నటించడానికి ఇష్టపడతానని చెప్పారు.

ఇషా చావ్లా
అందుకే హీరోల కంటే మంచి స్టోరీలకే ప్రాధాన్యత ఇస్తానని ఇషా చావ్లా తెలిపారు.

ఇషా చావ్లా
ప్రస్తుతం తాను రెండు కన్నడ సినిమాలు చేస్తున్నట్లు ఇషా చావ్లా ఈ సందర్భంగా తెలిపారు.

ఇషా చావ్లా
ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసిన ఇషా చావ్లా ప్రత్యేక ఆపర్ల లోగోను విడుదల చేశారు.

ఇషా చావ్లా
తాను చేయబోయే సినిమాల్లో పెళ్లి, ఇతర సన్నివేశాల్లో ఆర్ఎస్ బ్రదర్స్ దుస్తులు, ఆభరణాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications