అక్బర్‌పై రెచ్చిపోయిన జగ్గారెడ్డి, టిఎస్సార్‌కు దళిత సెగ

నిజాం ప్రభుత్వం పోయిన తర్వాతనే హైదరాబాదు ప్రాంతంలో అన్ని మతాల వారు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అలాంటి నిజాంను పొగడటం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణలో మతతత్వ రాజకీయాలకు మజ్లిస్ పార్టీ యోచన చేస్తోందని ఆరోపించారు. కాగా, తనను మళ్లీ గెలిపిస్తే సంగారెడ్డికి మెట్రో రైలు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు.
టిఎస్సార్ అభ్యర్థిత్వంపై ఆగ్రహం
టి సుబ్బిరామి రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసుకున్న కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీమాంధ్ర దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కొండ్రు మురళి, బాలరాజుల నేతృత్వంలో పలువురు నేతలు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఏఐసిసి పరిశీలకులను కలిశారు.
టిఎస్సార్ అభ్యర్థిత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దళిత నేత అయిన నంది ఎల్లయ్య స్థానంలో మరో దళిత నేతకు అవకాశం ఇవ్వాల్సి ఉండెనని సూచించారు. నంది ఎల్లయ్య, రత్నబాయి వంటి నేతలకు ఇవ్వలేమని భావిస్తే.. అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఇవ్వాల్సి ఉండెనని అభిప్రాయపడ్డారు. టిఎస్సార్‌కు టిక్కెట్ నిరాకరించాలని, బిసి లేదా దళితన నేతకు ఇవ్వాలని వాళ్లు పట్టుబట్టారు. దీంతో అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని బొత్స, పరిశీలకులు వారికి నచ్చజెప్పారు.
మద్దతుంది.. గెలుస్తా: జెసి
తాము ఏ వ్యక్తికి, ఏ పార్టీకి వ్యతిరేకంగా చైతన్య రాజుతో నామినేషన్ వేయించలేదని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అధిష్టానం నుండి విభజన ఆపుతామని హామీ ఇస్తే నామినేషన్ ఉపసంహరించుకుంటామని చెప్పారు. తమకు మద్దతు ఉందని, తాము తప్పని సరిగా గెలుస్తామని చెప్పారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications