'హోదా పోరుకు పవన్ నాయకత్వం వహిస్తే.. కాంగ్రెస్ మద్దతు'

హోదా ఉద్యమానికి పవన్ నాయకత్వం వహిస్తే.. కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని జగ్గారెడ్డి తెలిపారు

హైదరాబాద్: ప్రత్యేక హోదాపై పవన్ ఎత్తిన గళం ఏపీ యువతను పోరాటానికి సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆశ్చర్యంగా.. పవన్ ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నుంచి సైతం ఆయనకు మద్దతు వస్తుండటం గమనార్హం.

Jaggareddy

తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు. హైదరాబాద్ శివార్లలో జరుగుతోన్న కాటమరాయుడు షూటింగ్ స్పాట్ లో జగ్గారెడ్డి ఆయన్ను కలిశారు. ఈ సందర్బంగా పలు అంశాలపై పవన్ తో చర్చించిన జగ్గారెడ్డి.. ఏపీ హోదా అంశాన్ని కూడా ప్రస్తావించారు.

ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహించాలని పవన్ కళ్యాణ్ ను జగ్గారెడ్డి కోరారు. హోదా ఉద్యమానికి పవన్ నాయకత్వం వహిస్తే.. కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని తెలిపారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+