జ‌న‌సేన పార్టీః మ‌రో 32 మంది అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డి..అయిదు లోక్ స‌భ స్థానాలు కూడా!

అమ‌రావ‌తిః జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో జాబితాను విడుద‌ల చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన‌ తరువాత ఈ జాబితా విడుద‌లైంది. రాష్ట్రంలో 32 అసెంబ్లీ, తెలంగాణ స‌హా అయిదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు మ‌లి జాబితాను విడుదల చేశారు. దీనితో మొత్తంగా ఆ పార్టీ ఇప్ప‌టిదాకా 64 అసెంబ్లీ స్థానాల‌తో పాటు ఏడు లోక్‌సభ సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన‌ట్ట‌యింది. తెలంగాణలో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖ‌రారు చేశారు.

Jana Sena Party chief released another 32 candidates list for upcoming lok sabha and assembly elections
  • లోక్‌సభ అభ్యర్థులు
  • అరకు- పంగి రాజారావు
  • మచిలీపట్నం- బండ్రెడ్డి రాము
  • రాజంపేట- సయ్యద్‌ ముకరం చాంద్‌
  • శ్రీకాకుళం - మెట్ట రామారావు (ఐఆర్‌ఎస్‌)
  • లోక్‌సభ అభ్యర్థి (తెలంగాణకు)
  • సికింద్రాబాద్‌ - నేమూరి శంకర్‌ గౌడ్‌
  • శాసనసభ అభ్యర్థులు
  • ఇచ్ఛాపురం - దాసరి రాజు
  • పాతపట్నం - గేదెల చైతన్య
  • ఆముదాలవలస - రామ్మోహన్‌
  • మాడుగుల -జి.సన్యాసినాయుడు
  • పెందుర్తి - చింతలపూడి వెంకటరామయ్య
  • చోడవరం - పీవీఎస్‌ఎన్‌.రాజు
  • అనకాపల్లి - పరుచూరి భాస్కరరావు
  • కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ
  • రాజానగరం - రాయపురెడ్డి ప్రసాద్‌ (చిన్నా)
  • రాజమండ్రి అర్బన్‌ - అత్తి సత్యనారాయణ
  • దెందులూరు - ఘంటసాల వెంకట లక్ష్మి
  • నర్సాపురం - బొమ్మడి నాయకర్‌
  • నిడదవోలు - అటికల రమ్యశ్రీ
  • తణుకు - పసుపులేటి రామారావు
  • ఆచంట - జవ్వాది వెంకట విజయరామ్‌
  • చింతలపూడి - మేకల ఈశ్వరయ్య
  • అవనిగడ్డ - ముత్తంశెట్టి కృష్ణారావు
  • పెడన - అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌
  • కైకలూరు - బీవీ.రావు
  • విజయవాడ పశ్చిమ-పోతిన వెంకట మహేష్‌
  • విజయవాడ తూర్పు - బత్తిన రాము
  • గిద్దలూరు -షేక్‌ రియాజ్‌
  • కోవూరు (నెల్లూరు జిల్లా) - టి.రాఘవయ్య
  • అనంతపురం అర్బన్‌ -డాక్టర్‌ కె.రాజగోపాల్‌
  • కడప -సుంకర శ్రీనివాస్‌
  • రాయచోటి - ఎస్‌కే.హసన్‌ బాషా
  • దర్శి - బొటుకు రమేష్‌
  • ఎమ్మిగనూరు- రేఖా గౌడ్‌
  • పాణ్యం - చింతా సురేష్‌
  • నందికొట్కూరు - అన్నపురెడ్డి బాల వెంకట్‌
  • తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్‌రెడ్డి
  • పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్‌కుమార్‌
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+