Pavan Kalyan: రూల్స్ పవన్ కల్యాణ్ కోసమేనా..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న వాహనం వారాహిపై ఆంధ్ర అంతట చర్చ జరుగుతోంది. వారాహి వాహనానికి వేసిన రంగు పై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా వైయస్సార్సిపీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి, సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది.
వారాహి
ఈ క్రమంలో వారాహి వాహనానికి వేసిన రంగు పై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో వైయస్సార్ సిపి ప్రభుత్వం పై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసిన జనసేన పార్టీ నిబంధనల ప్రకారమే వారాహి వాహనానికి రంగులు వేసినట్లుగా పేర్కొంది.

Rules R For Pawan Kalyan only 😊 pic.twitter.com/bR9hQHkf5J
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022
సోషల్ మీడియా
అయితే తాజాగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ తన ఫేస్ బుక్, ట్విట్టర్ లో మూడు ఫొటోలు పోస్ట్ చేశారు. ఇందులో స్విఫ్ట్, బుల్లెట్, పాటు వారాహి వాహనాలు. ఈ వాహనాలు అన్నింటికి ఆలివ్ గ్రీన్ కలర్ ఉంది. స్విఫ్ట్, బుల్లెట్ ఆలివ్ గ్రీన్ కలర్ ఉంటే ఎలాంటి సమస్య రాలేదు.. కానీ వారాహికి ఆ కలర్ ఉంటే రాద్ధాంతం చేస్తున్నారా.. అనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ " రూల్స్ పవన్ కల్యాణ్ కోసమేనా" అని రాసుకొచ్చారు.
-
ఈ పొదల మాటున నక్కిన భయంకర జంతువును గుర్తించగలరా? -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications