ఫ్యాషన్‌షో: మోడర్న్ దుస్తుల్లో మెరిసిన మోడళ్లు(పిక్చర్)
హైదరాబాద్: జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సె బి ఊపర్ తంబోలా ఫ్యాషన్ షో అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ షోలో వినూత్న డిజైనర్ దుస్తుల్లో అందగత్తెలు హొయలొలికించారు. హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ ఫ్యాషన్ షో అలరించింది.
అందమైన భామలు, కండలు తిరిగిన యువకులు ప్రదర్శించిన ఈ ఫ్యాషన్ షో అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ డెక్కన్ నగరంలో దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలు, వృద్ధాశ్రమాలకు, మానసిక వికలాంగుల ఆశ్రమాలకు విరాళాలందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫ్యాషన్ షోలతోపాటు మ్యూజికల్ షోలు, గేమ్స్, దాండియా లాంటి ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ కార్యక్రమాలను అహుతులను అలరించేలా ఉంటాయని, ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

అలరించిన ఫ్యాషన్
జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సె బి ఊపర్ తంబోలా ఫ్యాషన్ షో అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ ఫ్యాషన్ షో అలరించింది.

వినూత్నం
జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సె బి ఊపర్ తంబోలా ఫ్యాషన్ షో అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ షోలో వినూత్న డిజైనర్ దుస్తుల్లో అందగత్తెలు హొయలొలికించారు.

వాకింగ్ అదుర్స్

హోడల్ ర్యాంప్‌వాక్
జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సె బి ఊపర్ తంబోలా ఫ్యాషన్ షో అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ర్యాంప్ వాక్ చేస్తున్న అందమైన మోడల్.

మోడల్ హొయలు
జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సె బి ఊపర్ తంబోలా ఫ్యాషన్ షో అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ షోలో వినూత్న డిజైనర్ దుస్తుల్లో అందగత్తెలు హొయలొలికించారు.

‘పంచె' వన్నెలు
జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సె బి ఊపర్ తంబోలా ఫ్యాషన్ షో అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఫ్యాషన్‌లో పంచెకట్టుతో కూడిన మోడర్న్ దుస్తుల్లో మోడళ్లు ర్యాంప్‌వాక్ చేస్తూ అదరగొట్టారు.

మోడర్న్ ఫ్యాషన్
జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సె బి ఊపర్ తంబోలా ఫ్యాషన్ షో అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ షోలో వినూత్న, మోడర్న్ డిజైనర్ దుస్తుల్లో అందగత్తెలు హొయలొలికించారు.

మోడర్న్ మోడల్
జెసిఐ హైదరాబాద్ డెక్కన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ సె బి ఊపర్ తంబోలా ఫ్యాషన్ షో అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ షోలో వినూత్న డిజైనర్ దుస్తుల్లో అందగత్తెలు హొయలుపోయారు.

Click it and Unblock the Notifications