జంపింగ్స్: బిజెపిలోకి జీవిత, టిడిపిలోకి వారు (పిక్చర్స్)

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షులు తమకు అనుకూలమైన గూటికి చేరిపోతున్నాయి. ఎన్నికల ముందు వలసలు సహజమే అయినప్పటికీ ఈసారి రాష్ట్ర విభజనతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో జంపింగ్ జపాంగ్స్ మరింత జోరందుకున్నాయి.

కర్నూలు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేలు శిల్పా మోహన్ రెడ్డి, లబ్బి వెంకట స్వామితోపాటు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి తమ అనుచరులతో సహా తరలి వచ్చి తెలుగుదేశంలో చేరారు.

చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వీరంతా ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య ఈనెల 12వ తేదీ తర్వాత తిరిగి సొంతగూడు అయిన టిడిపిలో చేరనున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లునెగ్గిన రత్తయ్య ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక బయటికి వచ్చారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సీమాంధ్రకు చంద్రబాబు నాయకత్వం అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయంతో... టిడిపిలో చేరనున్నట్లు చెప్పారు.

బిజెపిలోకి జీవిత

బిజెపిలోకి జీవిత

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షులు తమకు అనుకూలమైన గూటికి చేరిపోతున్నాయి. ఎన్నికల ముందు వలసలు సహజమే అయినప్పటికీ ఈసారి రాష్ట్ర విభజనతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో జంపింగ్ జపాంగ్స్ మరింత జోరందుకున్నాయి.

జీవిత

జీవిత

సినీ నటి జీవిత సోమవారం కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. తన భర్త రాజశేఖర్ కూడా త్వరలో పార్టీలో చేరతారని ఆమె తెలిపారు.

బిజెపిలోకి

బిజెపిలోకి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షులు తమకు అనుకూలమైన గూటికి చేరిపోతున్నాయి. ఎన్నికల ముందు వలసలు సహజమే అయినప్పటికీ ఈసారి రాష్ట్ర విభజనతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో జంపింగ్ జపాంగ్స్ మరింత జోరందుకున్నాయి.

ప్రాథమిక సభ్యత్వం

ప్రాథమిక సభ్యత్వం

సినీ నటి జీవిత సోమవారం కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. తన భర్త రాజశేఖర్ కూడా త్వరలో పార్టీలో చేరతారని ఆమె తెలిపారు.

టిడిపి

టిడిపి

కర్నూలు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యేలు శిల్పా మోహన్ రెడ్డి, లబ్బి వెంకటస్వామితోపాటు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి తమ అనుచరులతో సహా తరలి వచ్చి తెలుగుదేశంలో చేరారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వీరంతా ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య ఈనెల 12వ తేదీ తర్వాత తిరిగి సొంతగూడు అయిన టిడిపిలో చేరనున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లునెగ్గిన రత్తయ్య ఆ తర్వాత జగన్ పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక బయటికి వచ్చారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

జంపింగ్స్: బిజెపిలోకి జీవిత, టిడిపిలోకి వారు

జంపింగ్స్: బిజెపిలోకి జీవిత, టిడిపిలోకి వారు

చల్లా రామకృష్ణా రెడ్డి సోమవారం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తనకు టిక్కెట్ ఇస్తే గెలిచి చంద్రబాబుకు బహుమానంగా ఇస్తానని చల్లా ఈ సందర్భంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+