వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివాజీతో వచ్చిన జీవిత, తెరాస ఎంపీ అభ్యర్థులు(పిక్చర్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్ శనివారం భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆమె కొద్ది రోజుల క్రితం బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ప్రముఖ నటుడు శివాజీ రాజా కూడా బిజెపి కార్యాలయానికి వచ్చారు. కాగా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జీవిత పోటీ చేయనున్నారా, చేస్తే ఎక్కడి నుండి పోటీ చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎనిమిది పార్లమెంటు అభ్యర్థులు లిస్టును విడుదల చేసింది.

శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. శనివారం ఎనిమిది మంది ఎంపీ, నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.

జీవిత

జీవిత

ప్రముఖ దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్ శనివారం భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆమె కొద్ది రోజుల క్రితం బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ప్రముఖ నటుడు శివాజీ రాజా కూడా బిజెపి కార్యాలయానికి వచ్చారు.

మంద జగన్నాథం

మంద జగన్నాథం

తెరాస ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులను శనివారం ప్రకటించింది. వారిలో మంద జగన్నాథం నాగర్ కర్నూలు నుండి లోకసభకు పోటీ చేయనున్నారు.

జితేందర్ రెడ్డి

జితేందర్ రెడ్డి

తెరాస ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులను శనివారం ప్రకటించింది. వారిలో ఎపి జితెందర్ రెడ్డి మహబూబ్ నగర్ లోకసభకు పోటీ చేయనున్నారు.

నర్సయ్య గౌడ్

నర్సయ్య గౌడ్

తెరాస ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులను శనివారం ప్రకటించింది. వారిలో బూర నర్సయ్య గౌడ్ భువనగిరి లోకసభకు పోటీ చేయనున్నారు.

రాజేశ్వర్ రెడ్డి

రాజేశ్వర్ రెడ్డి

తెరాస ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులను శనివారం ప్రకటించింది. వారిలో డాక్టర్ పల్లా రాజేస్వర్ రెడ్డి నల్గొండ లోకసభకు పోటీ చేయనున్నారు.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

తెరాస ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులను శనివారం ప్రకటించింది. వారిలో కడియం శ్రీహరి వరంగల్ లోకసభకు పోటీ చేయనున్నారు.

వినోద్ కుమార్

వినోద్ కుమార్

తెరాస ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులను శనివారం ప్రకటించింది. వారిలో పార్టీ సీనియర్ నేత బి వినోద్ కుమార్ లోకసభకు పోటీ చేయనున్నారు.

విశ్వేశ్వర రెడ్డి

విశ్వేశ్వర రెడ్డి

తెరాస ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులను శనివారం ప్రకటించింది. వారిలో కొండ విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల లోకసభకు పోటీ చేయనున్నారు. కాగా, తూం భీమ్ సేన్ సికింద్రాబాద్ నుండి పోటీ చేయనున్నారు.

English summary
Actor Shivaji comes to BJP office with Jeevitha on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X