జియో.. 3 నెలలు ఉచిత రీచార్జి

దేశవ్యాప్తంగా విస్త్రతమైన నెట్ వర్క్ తోపాటు భారీ సంఖ్యలో వినియోగదారులను కలిగివున్న రిలయన్స్ జియో తరుచుగా మంచి మంచి ప్లాన్స్ తో ముందుకు వస్తుంటుంది. మొబైల్ నెంబరును యాక్టివ్ గా ఉంచడం కోసం రూ.395 విలువతో రీఛార్జి చేసుకోవచ్చు. అన్నింటిలో ఈ ప్లాన్ మంచిదని నిస్సందేహంగా చెప్పవచ్చు. 84 రోజులపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1000 మెసేజ్ లు పంపించవచ్చు. జియోకు చెందిన యాప్ ల సభ్యత్వాన్ని ఉచితంగా పొందొచ్చు.

84 రోజులకు 6జీబీ ఇంటర్నెట్ లభిస్తుంది. రీఛార్జ్ చేసేటప్పుడు ఈ ప్రోమో కోడ్‌ను నమోదు చేస్తే మూడు నెలలు ఉచితం. AUGUST152023 న రీఛార్జ్ చేసినప్పుడు క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోమో కోడ్‌ని ఉపయోగించాలి. ఒకవేళ దీన్ని ఉపయోగించకపోతే అది ఉచితం అవదు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రోజులు చెల్లుబాటయ్యేలా చూడటానికి ఇటువంటి ప్లాన్స్ కచ్చితంగా ఉపయోగపడతాయి. మీరు జియో వినియోగదారులైతే ఈ ప్లాన్ ను తప్పకుండా ఉపయోగించాలి.

jio1

ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన వినియోగదారుల కోసం సరికొత్త రీఛార్జి ప్లాన్ ను ప్రారంభించింది. వార్షిక ప్లాన్ ధర రూ.1515. 730 జీబీ డేటాను పొందుతారు. రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అలాగే రూ.2988 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ప్రతిరోజు 3 జీబీ డేటాతోపాటు అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంది. 455 రోజులు చెల్లుబాటు అవడంతోపాటు రోజుకు 100 ఎస్ ఎంఎస్ ల సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+