సుజన అహంకారం
విజయవాడ: ప్రత్యేక హోదాను చెల్లని నోటుతో పోల్చడం కేంద్రమంత్రి సుజనా చౌదరి అహంకారానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ అన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హోదాపై సుజనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన సుజనాకు ప్రత్యేక హోదాను అవహేళన చేసే హక్కు లేదన్నారు.












Click it and Unblock the Notifications