సికింద్రాబాద్‌లో ప్రచారం: రూటు మార్చిన జెపి (పిక్చర్స్)
హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతున్న లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి జయప్రకాశ్ నారాయణ ఆదివారం రూటు మార్చారు!
ఆయన అదివారం సికింద్రాబాదు లోకసభలో బిజెపి తరఫున బరిలో నిలిచిన బండారు దత్తాత్రేయ తరఫున ప్రచారం నిర్వహించారు. దత్తాత్రేయకు ఓటేసి గెలిపించాలని కోరారు.
వారాసిగూడలో దత్తాత్రేయతో కలసి జెపి ప్రచారంలో పాల్గొన్నారు. వీరిద్దరి ప్రచారానికి ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో బిజెపి గెలుచుకునే 273 స్థానాల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న జెపి కూడా ఉంటారన్నారు.

జెపి, దత్తాత్రేయ
సికింద్రాబాద్ లోకసభ బిజెపి పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న లోక్‌సత్తా పార్టీ చీఫ్ జెపి. మాట్లాడుతున్న జెపి.

జెపి, దత్తాత్రేయ
సికింద్రాబాద్ లోకసభ బిజెపి పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న లోక్‌సత్తా పార్టీ చీఫ్ జెపి. మాట్లాడుతున్న జెపి.

జెపి, దత్తాత్రేయ
సికింద్రాబాద్ లోకసభ బిజెపి పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న లోక్‌సత్తా పార్టీ చీఫ్ జెపి. టీ తాగుతున్న దత్తాత్రేయ.

జెపి, దత్తాత్రేయ
సికింద్రాబాద్ లోకసభ బిజెపి పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న లోక్‌సత్తా పార్టీ చీఫ్ జెపి. పాన్ షాప్ నడుపుతున్న వ్యక్తితో జెపి మాట మంతి.

జెపి, దత్తాత్రేయ
సికింద్రాబాద్ లోకసభ బిజెపి పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయ తరఫున సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న లోక్‌సత్తా పార్టీ చీఫ్ జెపి. పాన్ షాపులో మాట్లాడుతూ...












Click it and Unblock the Notifications