భయ్యా.. జూనియర్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

యష్ రాజ్ ఫిల్మ్స్ వార్2 చిత్రాన్ని నిర్మించబోతోంది. హృతిక్ రోషన్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ విలనిజాన్ని తట్టుకోవడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు విలన్ క్యారెక్టర్ ను అంతగా డిజైన్ చేసుకున్నారని తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై చిత్రాల్లో భాగంగా దీన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్సన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2025 జనవరి 24న విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో జూనియర్ నజీర్ అనే పాత్రలో నటించనున్నారు. దీనికి సంబంధించి ఫ్యాన్స్ తయారుచేసిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. మొదటి భాగంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ పోటీపడి నటించారు. తాజాగా తారక్, హృతిక్ కలిసి తెరపై కనపడితే ఫ్యాన్స్ కు పూనకాలే అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

juinior ntr move war2 movie will release 2025 january 24th

ప్రస్తుతం తారక్ దేవర సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దీనికి దర్శకుడు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తర్వాత వార్2 షూటింగ్ లో పాల్గొననున్నారు. దీన్ని పూర్తిచేసి వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించే చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+