అనుమానంతో భర్త హింస: జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

నిష ఓ టీవీ ఛానల్లో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తోంది. గత కొంతకాలంగా అనుమానంతో సమీర్ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని, అతని వేధింపులు భరించలేక నిషా ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలోను ఒకసారి నిషా ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఎంఎన్‌వో వీరంగం
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ఓ ఎంఎన్‌వో వీరంగం సృష్టించాడు. గత మద్యం మత్తులో ఉన్న ఎంఎన్‌వో రోగికి ఆక్సిజన్‌ను తొలగించారు. దీంతో రోగి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రోగి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఎంఎన్‌వోను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications