కర్నాటక ఎన్నికలు: నటుడు సాయికుమార్ ఘోర పరాజయం, తొలి గెలుపు బీజేపీదే
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు, బాగేపల్లి నుంచి పోటీ చేస్తున్న సాయికుమార్ ఓటమి చవి చూశారు. కనీసం ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు.. మరోవైపు, తొలి ఫలితం వెల్లడైంది. బీజేపీ అభ్యర్థి ఉమానాథ్ కొట్యాన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభయ చంద్ర జైన్‌పై విజయం సాధించారు. ఉమానాథ్ మూడ్‌బిదిరి నియోజకవర్గం నుంచి గెలిచారు.
హంగ్ దిశగా ఫలితాలు కనిపిస్తున్న నేపథ్యంలో జేడీఎస్‌తో కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. కల్బురిగిలోని ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఓల్డ్ మైసూర్‌లో జేడీఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొలకాల్మూరులో శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు.

Recommended Video

బళ్లారిలో గాలి సోమశేఖర రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బెంగళూరు సిటీలో తొలుత బీజేపీ హవా కనిపించింది. ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నెలకొని ఉంది. ముంబై కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పోటా పోటీ ఉన్నాయి. చాముండేశ్వరీలో సిద్ధరామయ్య వెనుకంజలో ఉన్నారు. శివమొగ్గలో ఈశ్వరప్ప మళ్లీ ముందంజలోకి వచ్చారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications