గెలుపు సంబరాలు: నృత్యం చేసిన కవిత (పిక్చర్స్)
హైదరాబాద్/నిజామాబాద్: సార్వత్రికి ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్రభావాన్ని చూపింది. అత్యధిక అసెంబ్లీ స్థానాలతోపాటు పార్లమెంటు స్థానాలనూ కైవసం చేసుకుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. టపాసులు కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి.
నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీపై గెలిచిన కవిత, పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఈ సందర్భంగా కవిత కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేశారు. గులాబీ రంగు చల్లుకుంటూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విజయోత్సవాల్లో కవిత భర్త కూడా పాల్గొన్నారు. తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన కవిత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.

కవిత విజయోత్సాహం
సార్వత్రికి ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్రభావాన్ని చూపింది. అత్యధిక అసెంబ్లీ స్థానాలతోపాటు పార్లమెంటు స్థానాలనూ కైవసం చేసుకుంది.

కార్యకర్తలతో...
తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. టపాసులు కాలుస్తూ.. నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి.

కవిత దంపతులు
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. విజయోత్సవాల్లో కవిత భర్త కూడా పాల్గొన్నారు.

కవిత
తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన కవిత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

నత్యాలు చేస్తూ...
కార్యకర్తలతో కలిసి ఈ సందర్భంగా కవిత కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేశారు. గులాబీ రంగు చల్లుకుంటూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.












Click it and Unblock the Notifications