పోలవరంతో పెను ముప్పు: కవిత, కెసిఆర్ రివ్యూ

పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదని ఆమె అన్నారు. ప్రాజెక్టుకు ఇష్టాను సారంగా అనుమతులు ఇవ్వడం సరికాదని ఎంపీ కవిత సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదని కవిత అన్నారు.
రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం హైదరాబాదులోని సచివాలయంలో సమావేశమయ్యారు. పోలీస్ లోగో, యూనిఫామ్, కొత్త వాహనాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలో పోలీసు శాఖలో మార్పులు చేర్పులపై హోంశాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శించారు.
హైదరాబాద్ పరిధిలో ఉన్న పోలీసు శాఖలో పలు సంస్కరణలకు కెసిఆర్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు కూడా విడుదల చేశారు. 15 రోజుల్లో కొత్త వాహనాలను కెసిఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications