ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ ఇంట పెళ్లి వేడుకలో కేసీఆర్: కుమార్తెకు ఆశీర్వాదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ రావు ఇంట జరిగిన వివాహ వేడుకకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. టీడీ జనార్ధన్ కుమార్తె గౌతమి సరోజ వివాహం గురువారం హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది.
తమ్మారెడ్డి బాల్ చంద్ర తనయుడు తమ్మారెడ్డి విశాంత్ చంద్రతో గౌతమి సరోజ వివాహం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఈ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వీరితో పాటు ఈ వేడుకకు పలువురు టీడీపీ నేతలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న టీడీ జనార్దన్ నుంచి ఆహ్వానం అందుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

టీడీపీ ఎమ్మెల్సీ కుమార్తె వివహానికి హాజరైన నారా లోకేశ్
ఏపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ కుమార్తె గౌతమి సరోజ వివాహం గురువారం హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

టీడీపీ ఎమ్మెల్సీ కుమార్తె వివహానికి హాజరైన నారా లోకేశ్
ఏపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ కుమార్తె గౌతమి సరోజ వివాహం గురువారం హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వధూవరులను ఆశీర్వదించారు.

టీడీపీ ఎమ్మెల్సీ కుమార్తె వివహానికి హాజరైన కేసీఆర్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ రావు ఇంట జరిగిన వివాహ వేడుకకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు.

టీడీపీ ఎమ్మెల్సీ కుమార్తె వివహానికి హాజరైన కేసీఆర్
టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న టీడీ జనార్దన్ నుంచి ఆహ్వానం అందుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications