Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీవీ కోసం కేసీఆర్..: జానాకు చేయి, ఏపిలోను(పిక్చర్స్)

హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు.

పీవీ తెలంగాణ ప్రజల ఠీవీ అని, అపరచాణుక్యుడైన పీవీకి ఎన్ని భారతరత్నలు ఇచ్చినా తక్కువేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా పీవీ 93వ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వపరంగా శనివారం హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ధ నిర్వహించారు. కాగా, పీవీ నర్సింహా రావును కాంగ్రెసు పార్టీ పక్కన పెట్టిందనే విమర్శలు మొదటి నుండి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయనను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతుండటం గమనార్హం.

కల్వకుంట్ల కవిత, కేకే నివాళి

కల్వకుంట్ల కవిత, కేకే నివాళి

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల కవిత, కేకే

నరసింహన్, కేసీఆర్

నరసింహన్, కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా పీవీ 93వ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వపరంగా శనివారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ధ నిర్వహించారు.

కేసీఆర్, జానా

కేసీఆర్, జానా

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. కేసీఆర్‌తో జానా కరచాలనం.

నరసింహన్, కేసీఆర్

నరసింహన్, కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా పీవీ 93వ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వపరంగా శనివారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ధ నిర్వహించారు.

పీవీ

పీవీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా పీవీ 93వ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వపరంగా శనివారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ధ నిర్వహించారు.

పీవీ

పీవీ

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. పీవీపై రాసిన పుస్తకం ఆవిష్కరణ.

కేసీఆర్

కేసీఆర్

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. పీవీ జయంతి సందర్భంగా మాట్లాడుతున్న కేసిఆర్.

పీవీ

పీవీ

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. కాగా, ఐఫోకస్ ఆధ్వర్యంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని...

పీవీ

పీవీ

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓ కార్యక్రమం.

కల్వకుంట్ల కవిత నివాళి

కల్వకుంట్ల కవిత నివాళి

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న కల్వకుంట్ల కవిత

దత్తాత్రేయ

దత్తాత్రేయ

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న బండారు దత్తాత్రేయ

ఈటెల రాజేందర్.

ఈటెల రాజేందర్.

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న ఈటెల రాజేందర్.

పొన్నాల

పొన్నాల

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న పొన్నాల లక్ష్మయ్య.

నరసింహన్

నరసింహన్

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న నరసింహన్. ఆ వెనుక నిలబడ్డ కేసీఆర్.

కేసీఆర్

కేసీఆర్

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న కేసీఆర్.

ఏపీలోని విశాఖలో పీవీ విగ్రహానికి నివాళులు

ఏపీలోని విశాఖలో పీవీ విగ్రహానికి నివాళులు

మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు 93వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు రాజకీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీలోని విశాఖలో పీవీ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+