కారు లేని 'కారు' డ్రైవర్ కెసిఆర్, ఆస్తులు రూ.17 కోట్లు

మెదక్: కారు గుర్తు పార్టీని నడుపుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సొంత కారు లేదు. కెసిఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో కారు లేదని చెప్పారు. తన ఆస్తులు మొత్తం దాదాపు పదిహేడు కోట్లుగా వెల్లడించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి...

తన పేరిట రూ.9.90లక్షలు, తన భార్య పేరిట రూ.1.50లక్షలు నగదు, తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.55 లక్షల పెట్టుబుడులు, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.4.16 కోట్ల పెట్టుబడులు, హిమాంశు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.లక్ష షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు.

మరో కోటి రూపాయలను ఇతరులకు రుణాలుగా ఇచ్చానని తెలిపారు. రూ.21.30 లక్షల విలువైన 710 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయని పేర్కొన్నారు. ఎర్రవల్లిలో 37 ఎకరాల 70 గుంటల భూమి ఉందని, దాని విలువ రూ.91.78 లక్షలని పేర్కొన్నారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.4.50 కోట్లని తెలిపారు. మిట్టపల్లిలో 2 ఎకరాల 4 గుంటల భూమి ఉందని, దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50 లక్షలుగా ఉందని పేర్కొన్నారు.

బంజారాహిల్స్‌లో ఒక నివాస భవనం, కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో నివాసభవనం ఉన్నాయని, వీటి విలువ రూ.3.65 కోట్లని పేర్కొన్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు రూ.7.87 కోట్లు వరకు ఉందని పేర్కొన్నారు. గత ఏడాది తన వార్షికాదాయం రూ.6.59 లక్షలుగా పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం మెదక్ లోకసభకు, గజ్వెల్ శాసన సభకు నామినేషన్ దాఖలు చేశారు.

కెసిఆర్

కెసిఆర్

కారు గుర్తు పార్టీని నడుపుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సొంత కారు లేదు. కెసిఆర్ తన ఎన్నికల అఫిడవిట్‌లో కారు లేదని చెప్పారు. తన ఆస్తులు మొత్తం దాదాపు పదిహేడు కోట్లుగా వెల్లడించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి...

కెసిఆర్

కెసిఆర్

తన పేరిట రూ.9.90లక్షలు, తన భార్య పేరిట రూ.1.50లక్షలు నగదు, తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.55 లక్షల పెట్టుబుడులు, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.4.16 కోట్ల పెట్టుబడులు, హిమాంశు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.లక్ష షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

మరో కోటి రూపాయలను ఇతరులకు రుణాలుగా ఇచ్చానని తెలిపారు. రూ.21.30 లక్షల విలువైన 710 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయని పేర్కొన్నారు. ఎర్రవల్లిలో 37 ఎకరాల 70 గుంటల భూమి ఉందని, దాని విలువ రూ.91.78 లక్షలని పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.4.50 కోట్లని తెలిపారు. మిట్టపల్లిలో 2 ఎకరాల 4 గుంటల భూమి ఉందని, దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50 లక్షలుగా ఉందని పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

బంజారాహిల్స్‌లో ఒక నివాస భవనం, కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో నివాసభవనం ఉన్నాయని, వీటి విలువ రూ.3.65 కోట్లని పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు రూ.7.87 కోట్లు వరకు ఉందని పేర్కొన్నారు. గత ఏడాది తన వార్షికాదాయం రూ.6.59 లక్షలుగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+