థర్డ్‌లిస్ట్‌‌లో మెదక్‌కి కెసిఆర్: చంద్రావతి, కవితలకు ఛాన్స్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి మూడో జాబితా విడుదలయింది. ఈ జాబితాలో పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇటీవలె పార్టీలో చేరిన చంద్రావతి, విద్యార్థి నేత బాల్క సుమన్ తదితరుల పేర్లు ఉన్నాయి. కెసిఆర్ మెదక్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయనున్నారు. మూడో జాబితాలో 28 మంది శాసన సభ్యులు, ఎనిమిది మంది లోకసభ అభ్యర్థులను ఖరారు చేశారు.

 KCR's name in TRS third list

లోకసభ అభ్యర్థులు

కె చంద్రశేఖర రావు - మెదక్
రషీద్ షరీఫ్ - హైదరాబాద్
బిబి పాటిల్ - జహీరాబాద్
బాల్క సుమన్ - పెద్దపల్లి
కల్వకుంట్ల కవిత - నిజామాబాద్
బుడాన్ బేగ్ షేక్ - ఖమ్మం
సీతారామ్ నాయక్ - మహబూబాబాద్
జి నగేష్ - అదిలాబాద్

అసెంబ్లీ అభ్యర్థులు

సుభాష్ రెడ్డి - ఉప్పల్
ఇనాయత్ అలీ - చార్మినార్
సతీష్ యాదవ్ - మలక్ పేట
సీతారామిరెడ్డి - చాంద్రాయణగుట్ట
మన్నె గోవర్ధన్ రెడ్డి - ఖైరతాబాద్
జి కృష్ణ - ఖమ్మం
ఠాకూర్ జీవన్ సింగ్ - కార్వాన్
డా శంకర్ నాయక్ - పినపాక
చంద్రావతి - వైరా
కొలను హన్మంతు రెడ్డి - కుత్బుల్లాపూర్
దండె విఠల్ - సనత్ నగర్
ఎడ్ల సుధాకర్ రెడ్డి - అంబరుపేట
బమ్మెర రామ్మూర్తి - మధిర
దివాకర రావు - మంచిర్యాల
గణేష్ గుప్తా - నిజామాబాద్ అర్బన్
భూపాల్ రెడ్డి - నారాయణపేట్
జి పద్మారావు - కూకట్ పల్లి
ఎండి షబ్బీర్ అలీ - యాకుత్ పురా
గుర్నాథ్ రెడ్డి - కొడంగల్
జె ఆదినారాయణ - అశ్వారావుపేట
కొత్త మనోహర్ రెడ్డి - మహేశ్వరం
రామ్మోహన్ గౌడ్ - ఎల్బీ నగర్
ప్రేమ్ కుమార్ ధూల్ - గోషామహల్

సహోదర్ రెడ్డి - పరకాల
నాగార్జున సాగర్ - నోముల నర్సింహయ్య
మాణిక్ రావు - జహీరాబాద్
పైలా శేఖర్ రెడ్డి - భువనగిరి
బొడిగే శోభ - చొప్పదండి

మరో ఎనిమిది మందిని మధ్యాహ్నం ప్రకటించారు.

ముఠా గోపాల్ - ముషీరాబాద్
గజ్జెల నగేష్ - కంటోన్మెంట్
కైరంకొండ హన్మంత్ రావు - నాంపల్లి
కంభం శివకుమార్ రెడ్డి - నారాయణపేట
ఝాన్సీ రాణి - భద్రాచలం
ఎండి జియాహుద్దీన్ - బహదూర్ పురా
బానోతు శంకర్ నాయక్ - మహబూబాబాద్
మదన్ రెడ్డి - నర్సాపూర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+