వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని బోయిగూడ ఐడీహెచ్ కాలనీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం సందర్శించారు.

పేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పడక గదుల ఇళ్ల నిర్మాణం పైన కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

హైదరాబాదులోని బోయిగూడ ఐడీహెచ్ కాలనీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం సందర్శించారు.

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

పేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పడక గదుల ఇళ్ల నిర్మాణం పైన కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

గతంలో ఐడీహెచ్‌ కాలనీలో శంకుస్థాపన చేసిన సీఎం ఆరునెలల్లోగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

బంగారు తెలంగాణ లక్ష్యంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకమైనదిగా సీఎం భావిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ చెప్పారు.

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

జూన్‌ 2 నాటికి ఐడీహెచ్‌ కాలనీలో నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందిస్తామని తెలిపారు.

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

చాలా బాగున్నాయ్: కేసీఆర్ కట్టిస్తున్న ఇళ్లు ఇవే!

పేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పడక గదుల ఇళ్ల నిర్మాణం పైన కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

English summary
Telangana CM KCR VISITS IDH COLONY OPP GANDHI HOSPITAL
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X