కేజ్రీవాల్ టు క్రేజీవాలా:టాలీవుడ్లో ఎన్నికల వేడి(పిక్చర్స్)
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే టిడిపి నేత, టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం ఉత్కంఠను కలిగిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఆ చిత్రంలోని డైలాగ్స్ ఇప్పటికే అదరగొడుతున్నాయి.
మరో కొన్ని చిత్రాలు కూడా తెరకెక్కుతున్నాయి. అందులో చిత్రం క్రేజీవాలా ఒకటి. క్రేజీవాలా చిత్రంలో ప్రముఖ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు.
క్రేజీవాలా చిత్రంలో ఎమ్మెస్ నారాయణ... ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌ను పోలి ఉన్నారు. దీంతో ఇది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఎమ్మెస్ రాజీనామా చేసే నాయకులను ప్రశ్నిస్తారు. తాను ఓటు వేసి గెలిపిస్తే.. మీరు ఎలా రాజీనామా చేస్తారని రాజకీయ నాయకులపై ఆయన కోర్టుకు ఎక్కుతారు.

చిత్రాలు
సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే టిడిపి నేత, టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం ఉత్కంఠను కలిగిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఆ చిత్రంలోని డైలాగ్స్ ఇప్పటికే అదరగొడుతున్నాయి.

చిత్రాలు
మరో కొన్ని చిత్రాలు కూడా తెరకెక్కుతున్నాయి. అందులో చిత్రం క్రేజీవాలా ఒకటి. క్రేజీవాలా చిత్రంలో ప్రముఖ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు.

చిత్రాలు
క్రేజీవాలా చిత్రంలో ఎమ్మెస్ నారాయణ... ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌ను పోలి ఉన్నారు. దీంతో ఇది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ఎమ్మెస్ రాజీనామా చేసే నాయకులను ప్రశ్నిస్తారు. తాను ఓటు వేసి గెలిపిస్తే.. మీరు ఎలా రాజీనామా చేస్తారని రాజకీయ నాయకులపై ఆయన కోర్టుకు ఎక్కుతారు.

చిత్రాలు
నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం ఇప్పటికే డైలాగులతో అదరగొడుతోంది. నువ్వు భయపెడితే భయపడటానికి వోటరుకున్నావా... షూటర్‌ని, కాల్చిపారేస్తా నా కొడకా అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

చిత్రాలు
విప్లవ చిత్రాల దర్శక, కథానాయకుడు ఆర్ నారాయణ పూర్తి రాజ్యాధికారం చిత్రంతో మరోసారి ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో తాత్కాలికంగా డబ్బులు తీసుకొని ఓటును వేయవద్దని చెప్పనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశముంది. మరికొన్ని చిత్రాలు కూడా వస్తున్నాయి.

Click it and Unblock the Notifications