అలరించిన కళరీ, కేరళ సంప్రదాయ నృత్యాలు (పిక్చర్స్)

హైదరాబాద్: కేరళకు సందర్శకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో ప్రకృతి సోయగమే కాదు.. ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలకు కూడా కేరళ వేదిక అని చాటిచెప్పారు. ఈ సందర్భంగా కళాకారులు కేరళ సంప్రదాయాలను నగరవాసుల ముంగిట ఆవిష్కరించారు.

టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ మేనేజర్లు, హోటలీర్లు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అక్కడి పర్యాటక విశేషాలను నగరవాసులకు అర్థమమ్యేలా చెప్పటంతో పాటుగా ఆయా ప్రత్యేక ప్యాకేజీలను గురించి వివరించారు. అందులో భాగంగానే కార్యక్రమంలో ప్రదర్శించిన కేరళ సంప్రదాయ నృత్య రీతులు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

తిరువాదిక్కలి అంటూ కేరళ శాస్త్రీయ నృత్యంను శివారాధన చేస్తూ కేరళ మహిళలు సంప్రదాయాలు ఉట్టిపడు రీతిలో ప్రదర్శిస్తే.. కళరీఫైట్ అంటూ సంప్రదాయ యుద్ధ కళను ప్రదర్శించారు యువకులు. నవరసాలనూ తన కథకళితోనే మనోరంజకంగా చూపిస్తూ.. అగ్ని దేవునికీ, తన శరీరానికీ ఉన్న సంబంధాన్ని తిరిక్కియాల్ అంటూ అగ్నితో విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు.

కేరళ నృత్యం

కేరళ నృత్యం

కేరళకు సందర్శకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఆకట్టుకున్న ప్రదర్శన

ఆకట్టుకున్న ప్రదర్శన

కేరళకు సందర్శకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

కళరీ కత్తిసాము

కళరీ కత్తిసాము

కేరళకు సందర్శకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన కళరీ ఫైట్ అహుతులను అరలరించింది.

సంప్రదాయ నృత్యం

సంప్రదాయ నృత్యం

కేరళకు సందర్శకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు కేరళ సంప్రదాయాలను నగరవాసుల ముంగిట ఆవిష్కరించారు.

అలరించిన నృత్య ప్రదర్శన

అలరించిన నృత్య ప్రదర్శన

కేరళకు సందర్శకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రదర్శించిన కేరళ సంప్రదాయ నృత్య రీతులు అహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఆకట్టుకున్న నృత్యం

ఆకట్టుకున్న నృత్యం

కేరళకు సందర్శకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకృతి సోయగమే కాదు.. ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలకు కూడా కేరళ వేదిక అని చాటిచెప్పారు.

అభినయం అద్భుతం

అభినయం అద్భుతం

కేరళకు సందర్శకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నవరసాలనూ తన కథకళితోనే మనోరంజకంగా చూపిస్తూ చేసిన ప్రదర్శన అహుతులను అలరించింది.

కేరళ సంప్రదాయ ప్రదర్శన

కేరళ సంప్రదాయ ప్రదర్శన

కేరళకు సందర్శకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు హైదరాబాద్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నవరసాలనూ తన కథకళితోనే మనోరంజకంగా చూపిస్తూ.. అగ్ని దేవునికీ, తన శరీరానికీ ఉన్న సంబంధాన్ని తిరిక్కియాల్ అంటూ అగ్నితో విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+