ప్రిన్స్-ప్రిన్సెస్: అలరించిన కిడ్స్ ఫ్యాషన్ షో (పిక్చర్స్)
హైదరాబాద్: చక్ దే గుజరాతీ, రాజస్థానీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని బేగంపేటలో చక్ దే ప్రిన్స్-ప్రిన్సెస్ తుది పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలో స్థిరపడిన ఆయా రాష్ట్రాల కుటుంబాలకు చెందిన చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చూడముచ్చటైన వస్త్రాలను ధరించిన చిన్నారులు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. చిన్నారుల బ్యూటీ షో అయినా ర్యాంపుపై వారు నడిచిన నడక చూసి ప్రొఫెషనల్ మోడల్స్ సైతం ఆశ్చర్యపోయారు. పూర్తి ఆనందకర వాతావరణంలో ఈ ఫ్యాషన్ షో జరిగింది.
కిడ్స్ ఫ్యాషన్ షో
చక్ దే గుజరాతీ, రాజస్థానీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని బేగంపేటలో చక్ దే ప్రిన్స్-ప్రిన్సెస్ తుది పోటీలు నిర్వహించారు.
కిడ్స్ ఫ్యాషన్ షో
కార్యక్రమంలో నగరంలో స్థిరపడిన ఆయా రాష్ట్రాల కుటుంబాలకు చెందిన చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కిడ్స్ ఫ్యాషన్ షో
చూడముచ్చటైన వస్త్రాలను ధరించిన చిన్నారులు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.
కిడ్స్ ఫ్యాషన్ షో
చిన్నారుల బ్యూటీ షో అయినా ర్యాంపుపై వారు నడిచిన నడక చూసి ప్రొఫెషనల్ మోడల్స్ సైతం ఆశ్చర్యపోయారు.