అందాల విందు: హొయలుపోయిన తారలు, మోడళ్లు(పిక్చర్స్)

హైదరాబాద్: సినీతారలు, మోడళ్లు హొయలుపోయారు. చిట్టిపొట్టి దుస్తుల్లో అందాల విందుతో ఆకట్టుకున్నారు. బేగంపేటలోని తాజ్ వివాంత హోటల్‌లో శుక్రవారం కింగ్ ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ నిర్వహించిన అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ అసాంతం సందడిగా సాగింది.

సుప్రసిద్ధ డిజైనర్ జయ మిశ్రా తన రాయల్ గ్రాండ్యూర్ కలెక్షన్ ఆవిష్కరించడంతో ప్రారంభమైన ఈ మూడు రోజుల ఫ్యాషన్ పండుగలో తొలి రోజు హరి ఆనంద్, మనోవిరాజ్ ఖోస్లా తమ కలెక్షన్ ప్రదర్శించారు. మొగల్ రాజరికపు స్ఫూర్తితో రూపొందించిన వెడ్డింగ్ కలెక్షన్‌ను జయశ్రీ రూపొందించారు. ఈ కలెక్షన్ ధరించి మిస్ ఇండియాలు శోభిత ధూళిపాల, రూహీసింగ్, షో స్టాపర్లుగా ర్యాంపుపై నడిచారు.

టుమారో అంటూ డల్ షేడెడ్ కలర్స్‌తో హరి ఆనంద్ తన కలెక్షన్ ప్రదర్శిస్తే ఈ కలెక్షన్‌తో విమలారామన్ షో స్టాపర్‌గా ర్యాంపుపై మెరిశారు. చివరగా నేటి వింటర్ ఫ్యాషన్‌లకు తనదైన శైలిలో బంగారు రంగును అద్ది మనోవిరాజ్ కలెక్షన్ రూపొందించారు. బెంగళూరుకు చెందిన వన్ నైట్ స్టాండ్ గ్రూప్ తమ సంగీత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సినీతారలు, మోడళ్లు హొయలుపోయారు. చిట్టిపొట్టి దుస్తుల్లో అందాల విందుతో ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

బేగంపేటలోని తాజ్ వివాంత హోటల్‌లో శుక్రవారం కింగ్ ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ నిర్వహించిన అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ అసాంతం సందడిగా సాగింది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సుప్రసిద్ధ డిజైనర్ జయ మిశ్రా తన రాయల్ గ్రాండ్యూర్ కలెక్షన్ ఆవిష్కరించడంతో ప్రారంభమైన ఈ మూడు రోజుల ఫ్యాషన్ పండుగలో తొలి రోజు హరి ఆనంద్, మనోవిరాజ్ ఖోస్లా తమ కలెక్షన్ ప్రదర్శించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మొగల్ రాజరికపు స్ఫూర్తితో రూపొందించిన వెడ్డింగ్ కలెక్షన్‌ను జయశ్రీ రూపొందించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈ కలెక్షన్ ధరించి మిస్ ఇండియాలు శోభిత ధూళిపాల, రూహీసింగ్, షో స్టాపర్లుగా ర్యాంపుపై నడిచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

టుమారో అంటూ డల్ షేడెడ్ కలర్స్‌తో హరి ఆనంద్ తన కలెక్షన్ ప్రదర్శిస్తే ఈ కలెక్షన్‌తో విమలారామన్ షో స్టాపర్‌గా ర్యాంపుపై మెరిశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మొగల్ రాజరికపు స్ఫూర్తితో రూపొందించిన వెడ్డింగ్ కలెక్షన్‌ను జయశ్రీ రూపొందించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

చివరగా నేటి వింటర్ ఫ్యాషన్‌లకు తనదైన శైలిలో బంగారు రంగును అద్ది మనోవిరాజ్ కలెక్షన్ రూపొందించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

బెంగళూరుకు చెందిన వన్ నైట్ స్టాండ్ గ్రూప్ తమ సంగీత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సినీతారలు, మోడళ్లు హొయలుపోయారు. చిట్టిపొట్టి దుస్తుల్లో అందాల విందుతో ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

బేగంపేటలోని తాజ్ వివాంత హోటల్‌లో శుక్రవారం కింగ్ ఫిషర్ ఆల్ట్రా హైదరాబాద్ నిర్వహించిన అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ అసాంతం సందడిగా సాగింది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సుప్రసిద్ధ డిజైనర్ జయ మిశ్రా తన రాయల్ గ్రాండ్యూర్ కలెక్షన్ ఆవిష్కరించడంతో ప్రారంభమైన ఈ మూడు రోజుల ఫ్యాషన్ పండుగలో తొలి రోజు హరి ఆనంద్, మనోవిరాజ్ ఖోస్లా తమ కలెక్షన్ ప్రదర్శించారు.

విమలా రామన్

విమలా రామన్

మొగల్ రాజరికపు స్ఫూర్తితో రూపొందించిన వెడ్డింగ్ కలెక్షన్‌ను జయశ్రీ రూపొందించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈ కలెక్షన్ ధరించి మిస్ ఇండియాలు శోభిత ధూళిపాల, రూహీసింగ్, షో స్టాపర్లుగా ర్యాంపుపై నడిచారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

టుమారో అంటూ డల్ షేడెడ్ కలర్స్‌తో హరి ఆనంద్ తన కలెక్షన్ ప్రదర్శిస్తే ఈ కలెక్షన్‌తో విమలారామన్ షో స్టాపర్‌గా ర్యాంపుపై మెరిశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

చివరగా నేటి వింటర్ ఫ్యాషన్‌లకు తనదైన శైలిలో బంగారు రంగును అద్ది మనోవిరాజ్ కలెక్షన్ పొందించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

బెంగళూరుకు చెందిన వన్ నైట్ స్టాండ్ గ్రూప్ తమ సంగీత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

సినీతారలు, మోడళ్లు హొయలుపోయారు. చిట్టిపొట్టి దుస్తుల్లో అందాల విందుతో ఆకట్టుకున్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

చివరగా నేటి వింటర్ ఫ్యాషన్‌లకు తనదైన శైలిలో బంగారు రంగును అద్ది మనోవిరాజ్ కలెక్షన్ పొందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+