19 నుంచి కింగ్‌ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్: సినీతారల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: కింగ్ ఫిషర్ సంస్థ, స్మార్ట్ ఫ్యాషన్ కంపెనీ సంయుక్తంగా 4వ ఎడిషన్ కింగ్ ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తాజ్ వివంతలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. డిసెంబర్ 19 నుంచి 21 వరకు జరగబోయే ఫ్యాషన్ వీక్‌లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సాంప్రదాయ, సమకాలిన సమ్మేళనాలతో కూడిన డిజైన్లను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
స్మార్ట్ ష్యాషన్ కంపెనీ ఫౌండర్ గౌరవ్ శర్మ మాట్లాడుతూ.. కింగ్‌ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ 4వ ఎడిషన్ ద్వారా హైదరాబాద్ నగరానికి సరికొత్త ఫ్యాషన్ అందిస్తూ, మరింత దగ్గర అవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రతిభ గల డిజైనర్లు, మోడళ్లు ర్యాంపుపై తుఫాన్ స్థాయిలో డిజైన్లను ఈ ఎడిషన్‌లో ప్రదర్శించనున్నారని తెలిపారు. నగరం యొక్క ఫ్యాషన్ అభిమానులు ఈ ఫ్యాషన్ వీక్ ద్వారా గొప్ప అనుభూతిని పొందుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఫ్యాషన్ వీక్
కింగ్ ఫిషర్ సంస్థ, స్మార్ట్ ఫ్యాషన్ కంపెనీ సంయుక్తంగా 4వ ఎడిషన్ కింగ్ ఫిషర్ అల్ట్రా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

ఫ్యాషన్ వీక్
డిసెంబర్ 19 నుంచి 21 వరకు జరగబోయే ఫ్యాషన్ వీక్‌లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సాంప్రదాయ, సమకాలిన సమ్మేళనాలతో కూడిన డిజైన్లను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

ఫ్యాషన్ వీక్
ఆకట్టుకునే ఛాయచిత్రాలు, ఆకర్షణీయమైన వస్త్రాలతో స్టైలిష్‌గా ఈ ఫ్యాషన్ వీక్ కొనసాగనుందని చెప్పారు.

ఫ్యాషన్ వీక్
ప్రముఖ డిజైనర్లు మనోవిరాజ్ ఖోస్లా, జట్టిన్ కొచ్చర్, హైదరాబాదీ డిజైనర్ షివాలిసింగ్ తదితర ప్రముఖ డిజైనర్లు వారి లేటెస్ట్ డిజైన్లతో ఈ ఫ్యాషన్ వీక్ అలరించనుంది.

ఫ్యాషన్ వీక్
ప్రముఖ నటీమణులు సిమ్రాన్ కౌర్ ముండి, తన్వివ్యాస్ లతోపాటు పలువురు అందాల తారలు ఈ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

ఫ్యాషన్ వీక్
యునైటెడ్ బ్రావరీస్ లిమిటెడ్ మార్కెంట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గుర్‌ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ఫ్యాషన్‌తో విడదీయలేని సంబంధం ఉందని అన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications