కిరణ్ నిర్వేదం, విద్యార్థుల సంబరం: కుర్చీఖాళీ(పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థిత నెలకొందని, మళ్లీ అవతరణ వేడుకలు జరుగుతాయో లేదోనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం నిర్వేదం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్ గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు.

అవతరణ దినోత్సవంలోను కిరణ్ సమైక్య స్వరం వినిపించారు. ఏటా రాష్ట్ర అవతరణ వేడుకలు కొనసాగాలని తెలుగు తల్లిని ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు మాట్లావారందరికీ ఒక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం, బూర్గుల రామకృష్ణారావు పదవీ త్యాగం, ఎందరో మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు.

తెలుగు ప్రజలు ఉన్నతశిఖరాలు ఎదిగేలా వారికి దశాదిశా చూపిన సంజీవ్ రెడ్డి, పివి నర్సింహారావు వంటి మహనీయులకు జోహార్లు తెలిపారు. మన తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచంలోనే ప్రత్యేకత ఉందని కొనియాడారు.

కిరణ్ 1

కిరణ్ 1

శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

కిరణ్ 2

కిరణ్ 2

శుక్రవారం రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. వేడుకలో విద్యార్థుల విన్యాసాల దృశ్యం.

కిరణ్ 3

కిరణ్ 3

శుక్రవారం రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. వేడుకలో విద్యార్థుల విన్యాసాల దృశ్యం. వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కిరణ్ 4

కిరణ్ 4

రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. వేడుకలో విద్యార్థుల విన్యాసాల దృశ్యం. వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కిరణ్ 5

కిరణ్ 5

శుక్రవారం రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. వేడుకలో విద్యార్థుల విన్యాసాల దృశ్యం. వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కిరణ్ 6

కిరణ్ 6

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

కిరణ్ 7

కిరణ్ 7

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

కిరణ్ 8

కిరణ్ 8

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ప్రశంసా పత్రాలు అందించారు.

కిరణ్ 9

కిరణ్ 9

శుక్రవారం రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. వేడుకలో పోలీసుల విన్యాసాల దృశ్యం. వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కిరణ్ 10

కిరణ్ 10

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ప్రశంసా పత్రాలు అందించారు.

కిరణ్ 11

కిరణ్ 11

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. తెలుగుతల్లి, మహాత్ముడు తదితరుల వేషాల్లో చిన్నారులు.

కిరణ్ 12

కిరణ్ 12

హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బహుమతులు అందిస్తూ...

కిరణ్ 13

కిరణ్ 13

శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతాయా లేదా అనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.

కిరణ్ 14

కిరణ్ 14

రాష్ట్ర ప్రజలు అనిశ్చితిలో ఉన్నారని, ఒక రాష్ట్రంగా ఉండటం వల్లే నాగార్జునాసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిర్మించుకోగలిగామని ముఖ్యమంత్రి అన్నారు.

కిరణ్ 15

కిరణ్ 15

శుక్రవారం రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. వేడుకలో చిన్నారుల విన్యాసాల దృశ్యం. వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కిరణ్ 16

కిరణ్ 16

శుక్రవారం రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

కిరణ్ 17

కిరణ్ 17

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ప్రశంసా పత్రాలు అందించారు.

కిరణ్ 18

కిరణ్ 18

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. అశోక చిత్రంతో విద్యార్థుల విన్యాసాలు.

కిరణ్ 19

కిరణ్ 19

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసులకు ప్రశంసా పత్రాలు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+