శ్రీహరి ఇంటర్వ్యూ కదిలిస్తుంది: సురేఖ, పిలిస్తే..: తలసాని

శ్రీహరి తమ కుటుంబానికి సన్నిహితుడని, వివిధ సందర్భాలలో తమ ఇంటికి వచ్చారని, సొంత సొదరుడి కంటే ఎక్కువగా అభిమానించే వారని చెప్పారు. ఆయన నటుడే కాకుండా పెద్ద మానవతావాది అని, తన కూతురు అక్షర పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి గ్రామాలు దత్తత తీసుకొని సేవ చేసిన వ్యక్తి అన్నారు. ఆయన ఇంటర్వ్యూలు ఎవరినైనా కదిలిస్తాయని చెప్పారు. చాలామంది ఓ స్టేజ్‌కు వచ్చాక గత జీవితాన్ని మర్చిపోతారని, శ్రీహరి అందుకు మినహాయింపు అన్నారు.
తన భర్త కొండా మురళీధర రావుకు శ్రీహరి మంచి మిత్రుడన్నారు. ఆయన మృతి ఇండస్ట్రీకే కాకుండా అభిమానులకు, తమలాంటి కుటుంబ సన్నిహితులకు కూడా లోటు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఆయన అభిమానులు, తమలాంటి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారన్నారు. శ్రీహరి సతీమణి శాంతి తన భర్తను ఎప్పుడు విడిచి ఉండేది కాదన్నారు.
పిలిస్తే పలికే వ్యక్తి: తలసాని
శ్రీహరికి హైదరాబాదుతో మంచి అనుబంధముందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సహాయం చేయడంలో శ్రీహరి ఎప్పుడు ముందుండేవారన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications