చంద్రబాబుతోనే సాధ్యం, ఆయనతోనే ప్రపంచ గుర్తింపు: కోనేరు హంపి ప్రశంసలు
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి మద్దతు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ వయస్సులో చంద్రబాబు దీక్ష చేయడం హర్షణీయం అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబు అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం అందరూ పోరాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు వచ్చిందన్నారు.

విభజన సమస్యల పరిష్కారం చంద్రబాబుతోనే సాధ్యమవుతాయని చెప్పారు. ఈ దీక్ష ద్వారా డిమాండ్లు అన్నీ నెరవేరుతాయని ఆశిస్తున్నానని చెప్పారు. అందరం మద్దతు ఇచ్చి మన డిమాండ్లు, మన హక్కులు సాధించుకోవాలన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తికి, ఒక పార్టీకి ప్రయోజనం కలిగించడానికి చేసే కార్యక్రమం కాదన్నారు. ఇది ప్రజలందరికి సంబంధించిన అంశం అన్నారు.
దీక్షా శిబిరంలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వైద్యులు శుక్రవారం మధ్యాహ్నం పరీక్షించారు. ఆయన బీపీని చెక్ చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు











Click it and Unblock the Notifications