'జూ.ఎన్టీఆర్-బాలకృష్ణ మధ్య సంబంధాలున్నాయి కానీ, మంచివో లేదో'
నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సంబంధాలు ఉన్నాయని, కానీ మంచి సంబంధాలు ఉన్నాయో లేదో తనకు తెలియదని టిడిపి నేత అంబికా కృష్ణ అన్నారు.
హైదరాబాద్/అమరావతి: నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సంబంధాలు ఉన్నాయని, కానీ మంచి సంబంధాలు ఉన్నాయో లేదో తనకు తెలియదని టిడిపి నేత అంబికా కృష్ణ అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. టిడిపికి ఎన్టీఆర్‌ని మళ్లీ కనెక్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తే.. చాలామంది మేధావులు ఉన్నారని, ఆ పని వారు చేయాల్సిందే అన్నారు.
నటుడు బాలకృష్ణ అంటే తనకు ఎంతో అభిమానమని ఆయన చెప్పారు. తాను అన్నా ఆయనకు అంతే అభిమానమని వెల్లడించారు.












Click it and Unblock the Notifications