అసిస్టెంట్, క్లర్క్ పోస్టులు: కర్నూల్ డీసీసీబీ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థుల వయసు 18-30సం. లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
అసిస్టెంట్, క్లర్క్ పోస్టుల భర్తీకై కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు(డీసీసీబీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై15,2017 నుంచి అగస్టు 08,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కర్నూలు డీసీసీబీలో ఖాళీలు:
పోస్టులు: 62
పోస్టు పేరు: స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18-30సం. లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు ఇంగ్లీష్ సహా స్థానిక భాషలో మంచి పట్టు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్టు ద్వారా ఎంపిక
దరఖాస్తుల స్వీకరణ తేదీ:జులై15,2017
దరఖాస్తుల ముగింపు గడువు: అగస్టు 08,2017












Click it and Unblock the Notifications