ప్రాసెస్ సర్వర్ పోస్టులు: కర్నూల్ జిల్లా కోర్టు రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు జూలై 01, 2017నాటికి 18నుంచి 34సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకై అర్హత గల అభ్యర్థుల నుంచి కర్నూలు జిల్లా కోర్టు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.

పోస్టుల వివరాలు:
మొత్త పోస్టులు: 07
పోస్టు పేరు: ప్రాసెస్ సర్వర్
కేటగిరీ
ఓసీ: 5పోస్టులు
బీసీ: 01పోస్టు
ఎస్సీ: 01పోస్టు
వయసు పరిమితి: జూలై 01, 2017నాటికి 18నుంచి 34సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు రుసుం: ఏదేని జాతీయ బ్యాంకు నుంచి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, కర్నూలు పేరిట రూ.200 డీడీ తీయాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ, ఎక్స్-సర్వీస్ మెన్ కు ఎలాంటి రుసుం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 04, 2017, సాయంత్రం 5గం












Click it and Unblock the Notifications