ఫిలిప్పీన్స్ అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి వివాహం

డోన్ పట్టణానికి చెందిన శ్రీనివాస రావు, రమాదేవి కుమారుడు సురేంద్రనాథ్ చదువు నిమిత్తం ఫిలిప్పీన్స్‌కు వెళ్లాడు. మనీలా నగరంలో డాక్టర్‌గా స్థిరపడ్డాడు. మనీలాకు చెందిన డాక్టర్ ఎమడోమెకడో, ఏలీషాల కుమార్తె డాక్టర్ శ్రేమెకడోలుతో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పెళ్లి జరిగింది.
కాగా, గతంలోను పలువురు తెలుగు వారు ఇతర దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రా అబ్బాయి, ఇతర దేశానికి చెందిన అమ్మాయి, ఆంధ్రా అమ్మాయి, మరో దేశానికి చెందిన అబ్బాయులతో వివాహాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications