వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి చేయాలంటే ఇలాగా: మోడీపై కేవీపీ ఆగ్రహం, 'గాలి' కూతురు పెళ్లిని లాగారు!!

పార్లమెంటులో మెజార్టీ ఉన్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు పైన ఓటింగ్ ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు గురువారం నాడు ప్రశ్నించారు.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: పార్లమెంటులో మెజార్టీ ఉన్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు పైన ఓటింగ్ ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు గురువారం నాడు ప్రశ్నించారు. ప్రభుత్వానికి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదన్నారు.

గాలికి 'కూతురు' షాక్: సూసైడ్ నోట్లో దిమ్మతిరిగే ఆస్తుల చిట్టా, జాబితాలో మంత్రులు?గాలికి 'కూతురు' షాక్: సూసైడ్ నోట్లో దిమ్మతిరిగే ఆస్తుల చిట్టా, జాబితాలో మంత్రులు?

పేదవాడు పెళ్లి చేయాలంటే రూ.2 లక్షలే ఇస్తామని ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. కొందరు నేతలు మాత్రం ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్నారని కేవీపీ అన్నారు.

kvp ramachadnra rao

కాగా, ఇటీవల మాజీ మంత్రి, కర్నాటక మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. వందల కోట్లు ఈ పెళ్లికి ఖర్చు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాదు, కూతురు పెళ్లి కోసం రూ.100 కోట్ల రద్దయిన నోట్లను వైట్‌గా మార్చుకున్నట్లు బుధవారం షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో కేవీపీ కొందరు నేతలు మాత్రం ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఆరోపించారు.

English summary
Congress leader KVP Ramachandra Rao on demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X