గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైక్ ఎక్కమన్నందుకు చెప్పుతో కొట్టింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు : ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరిని ఆమె చెప్పుతో కొట్టింది. స్థానికులు కూడ ఆమెకు సహాకరించారు. అయితే స్థానికులు ఎక్కువమంది రావడాన్ని చూసిన పోకిరి పారిపోయాడు.

బైక్ ఎక్కాలంటూ వివాహిత ఎక్కాలంటూ మహిళలను వేదించిన పోకిరికి సత్తెనపల్లిలో స్థానికులు దేహశుద్ది చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను ఓ పోకిరి ఆమె వేధించాడు తన బైక్ ఎక్కాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు.

 lady attack with foot wear on young man

ఎన్ని రకాలుగా ప్రవర్తించినా ఆమె నుండి స్పందన లేకపోవడంతో పోకిరి మరింత రెచ్చిపోయాడు. తనకు అడ్డులేదని భావించి మరింత రెచ్చిపోయాడు. వివాహితను మరింత ఇబ్బందిపెట్టాడు. పోకిరి వేధింపులు భరించలేక ఆమె పోకిరికి బుద్ది చెప్పింది. చెప్పుతీసుకొని పోకిరిని చితకబాదింది.

రోడ్డుపైనే బైక్ మీద ఉన్న యువకుడిని వివాహిత చెప్పుతో కొట్టడాన్ని చూసిన దారినపోయేవారు కూడ వివాహితకు మద్దతు పలికారు. వివాహితకు మద్దతు పెరుగుతోందని భావించిన పోకిరి బైక్ పై పారిపోయాడు. అయితే పోకిరి పట్టుకొనేందుకు ప్రయత్నించారు స్థానికులు.

English summary
one lady attack a hooligan on road. one young man harrass a married lady on monday in sattenapally in guntur district.lady attack with her footwear on young man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X