టి ఆగ్రహం: లగడపాటి దిష్టిబొమ్మ దహనం(పిక్చర్స్)

హైదరాబాద్: సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం పార్లమెంటులో వ్యవహరించిన తీరుపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను తెలంగాణవాదులతోపాటు ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు.

లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మలను హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఏవి కాలేజ్ వద్ద తెలంగాణ విద్యార్థులు, ముషీరాబాద్ వద్ద తెలంగాణవాదులు దగ్ధం చేశారు. వారు ఈ సందర్భంగా లగడపాటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గురువారం జరిగిన పార్లమెంటు సమావేశంలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెడుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపి లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లగా, మరో ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కత్తిలాంటి ఓ పరికరాన్ని తీసుకొని సభలోనే అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ ఎంపీలపై లగడపాటి స్ప్రే చల్లారు.

దీంతో ఎంపీలు పొన్నం ప్రభాకర్, దేశ్‌పాండేలతోపాటు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, స్పీకర్ మీరా కుమార్‌లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రాంత నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లగడపాటి దిష్టిబొమ్మకు నిప్పు

లగడపాటి దిష్టిబొమ్మకు నిప్పు

సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం పార్లమెంటులో వ్యవహరించిన తీరుపై తెలంగాణవాదులు మండిపడ్డారు. లగడపాటి దిష్టిబొమ్మకు నిప్పుపెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆగ్రహం

విద్యార్థుల ఆగ్రహం

లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మలను హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఏవి కాలేజ్ వద్ద తెలంగాణ విద్యార్థులు, ముషీరాబాద్ వద్ద తెలంగాణవాదులు దగ్ధం చేశారు. వారు ఈ సందర్భంగా లగడపాటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

టి కాంగ్రెస్ నాయకులు

టి కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను తెలంగాణవాదులతోపాటు ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు.

ముషీరాబాద్‌లో..

ముషీరాబాద్‌లో..

లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మలను హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఏవి కాలేజ్ వద్ద తెలంగాణ విద్యార్థులు, ముషీరాబాద్ వద్ద తెలంగాణవాదులు దగ్ధం చేశారు. వారు ఈ సందర్భంగా లగడపాటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

టివాదుల ఆగ్రహం

టివాదుల ఆగ్రహం

సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం పార్లమెంటులో వ్యవహరించిన తీరుపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను తెలంగాణ నాయకులు దగ్ధం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+