ఫ్యాషన్‌: మోడర్న్ దుస్తుల్లో మోడళ్ల హొయలు(పిక్చర్స్)

హైదరాబాద్: లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వార్షిక గ్రాడ్యుయేషన్ డేలో రాయదుర్గం జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యాషన్‌షో ఆకట్టుకుంది. విద్యార్థులు డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్స్ క్యాట్‌వాక్ చేసి అదరగొట్టారు. న్యాయనిర్ణేతలుగా మిస్ ఇండియా ఎర్త్ శ్రేయకిషోర్, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కోరివాలియా, ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్ కుమార్, రమేష్ వ్యవహరించారు.

విద్యార్థులు రూపొందించిన 30కి పైగా కలెక్షన్స్‌ను ఈ ఫ్యాషన్‌షోలో ప్రదర్శించారు. ‘లవ్ ఇండియా'థీమ్‌తో ఈ గ్రాడ్యుయేషన్ షో నిర్వహించారు. కేవలం విద్యార్థుల సృజనను నగరవాసులకు పరిచయం చేయడం మాత్రమే కాక, ఈ షో ద్వారా వచ్చిన ఆదాయాన్ని వృద్ధులకు చేయూత అందించడానికి కృషి చేస్తున్న పనాహ్ ఫౌండేషన్‌కు అందిస్తున్నామని లకోటియా డైరెక్టర్లు అజర్, అయేషా తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు అడవి శేషు పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వార్షిక గ్రాడ్యుయేషన్ డేలో రాయదుర్గం జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యాషన్‌షో ఆకట్టుకుంది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

విద్యార్థులు డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్స్ క్యాట్‌వాక్ చేసి అదరగొట్టారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

న్యాయనిర్ణేతలుగా మిస్ ఇండియా ఎర్త్ శ్రేయకిషోర్, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కోరివాలియా, ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్ కుమార్, రమేష్ వ్యవహరించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

విద్యార్థులు రూపొందించిన 30కి పైగా కలెక్షన్స్‌ను ఈ ఫ్యాషన్‌షోలో ప్రదర్శించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

లకోటియా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ‘లవ్ ఇండియా'థీమ్‌తో ఈ గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ షో నిర్వహించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

కేవలం విద్యార్థుల సృజనను నగరవాసులకు పరిచయం చేయడం మాత్రమే కాక, ఈ షో ద్వారా వచ్చిన ఆదాయాన్ని వృద్ధులకు చేయూత అందించడానికి కృషి చేస్తున్న పనాహ్ ఫౌండేషన్‌కు అందిస్తున్నామని లకోటియా డైరెక్టర్లు అజర్, అయేషా తెలిపారు

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

న్యాయనిర్ణేతలుగా మిస్ ఇండియా ఎర్త్ శ్రేయకిషోర్, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కోరివాలియా, ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్ కుమార్, రమేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు అడవి శేషు పాల్గొన్నారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వార్షిక గ్రాడ్యుయేషన్ డేలో రాయదుర్గం జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యాషన్‌షో ఆకట్టుకుంది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ వార్షిక గ్రాడ్యుయేషన్ డేలో విద్యార్థులు డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్స్ క్యాట్‌వాక్ చేసి అదరగొట్టారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

న్యాయనిర్ణేతలుగా మిస్ ఇండియా ఎర్త్ శ్రేయకిషోర్, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కోరివాలియా, ఫ్యాషన్ డిజైనర్ శ్రావణ్ కుమార్, రమేష్ వ్యవహరించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

విద్యార్థులు రూపొందించిన 30కి పైగా కలెక్షన్స్‌ను ఈ ఫ్యాషన్‌షోలో ప్రదర్శించారు. ‘లవ్ ఇండియా'థీమ్‌తో ఈ గ్రాడ్యుయేషన్ షో నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+