లక్కీడే ఎవరికో?: మెదక్‌లో కెసిఆర్‌పై రెబల్‌గా బీరయ్య

నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు
తెరాస
మెదక్ లోకసభకు కెసిఆర్
వరంగల్ లోకసభకు కడియం శ్రీహరి
నిజామాబాద్ లోకసభకు కల్వకుంట్ల కవిత
సిరిసిల్ల అసెంబ్లీకి కెటి రామారావు
సిద్దిపేట అసెంబ్లీకి హరీష్ రావు
వైరా అసెంబ్లీకి చంద్రావతి
వరంగల్ తూర్పు అసెంబ్లీకి కొండా సురేఖ
కాంగ్రెసు
నిజామాబాద్ లోకసభకు మధుయాష్కీ
చేవెళ్ల లోకసభకు కార్తీక్ రెడ్డి (సబితా ఇంద్రా రెడ్డి తనయుడు)
కరీంనగర్ లోకసభకు పొన్నం ప్రభాకర్
భువనగిరి లోకసభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సికింద్రాబాదు లోకసభకు అంజన్ కుమార్ యాదవ్
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జానా రెడ్డి
హుజూర్ నగర్ అసెంబ్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నిజామాబాద్ రూరల్ అసెంబ్లీకి డి శ్రీనివాస్
మధిర అసెంబ్లీకి భట్టి విక్రమార్క
భూపాల్ పల్లి అసెంబ్లీకి గండ్ర వెంకటరమణ రెడ్డి
జూబ్లీహిల్స్ అసెంబ్లీకి విష్ణువర్ధన్ రెడ్డి
మెదక్ అసెంబ్లీకి విజయశాంతి
జహీరాబాదు లోకసభకు గీతా రెడ్డి
నల్గోండ అసెంబ్లీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
జనగామ అసెంబ్లీకి పొన్నాల లక్ష్మయ్య
టిడిపి - బిజెపి
భువనగిరి లోకసభకు నల్లు ఇంద్రసేనా రెడ్డి
సికింద్రాబాదు లోకసభకు బండారు దత్తాత్రేయ
ఖమ్మం లోకసభకు నామా నాగేశ్వర రావు
జూబ్లిహిల్స్ అసెంబ్లీకి మాగంటి గోపినాథ్
సిపిఐ
ఖమ్మం లోకసభకు నారాయణ
వైయస్సార్ కాంగ్రెసు
మల్కాజిగిరి లోకసభకు దినేష్ రెడ్డి
జూబ్లిహిల్స్ అసెంబ్లీకి వినయ్ రెడ్డి
ఆమ్ ఆద్మీ పార్టీ
జూబ్లిహిల్స్ అసెంబ్లీకి రాంగోపాల్ యాదవ్
రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన వారు...
పరకాల నుండి మొలుగూరి భిక్షపతి (తెరాస)
తుంగతుర్తి నుండి మందుల సామ్యేలు (తెరాస)
ఎల్బీనగర్ నుండి సత్యనారాయణ (తెరాస)
మల్కాజిగిరి నుండి రాధాకృష్ణ (టిడిపి)
ఎల్బీ నగర్ అసెంబ్లీకి కృష్ణప్రసాద్ (టిడిపి)
జనగాం అసెంబ్లీకి మండల శ్రీరాములు (టిడిపి
మునుగోడు అసెంబ్లీకి పాల్వాయి స్రవంతి (కాంగ్రెస్)
నర్సంపేట అసెంబ్లీకి దొంతి మాధవ రెడ్డి (కాంగ్రెస్)












Click it and Unblock the Notifications