ఎన్నికలు: లెజెండ్ సినిమాపై బాలకృష్ణ అలాచెప్పారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన నటించిన లెజెండ్ చిత్రం విడుదలై, సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
దీనిపై ఆయన మాట్లాడారు. లెజెండ్ సినిమాను నాటి ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే తీసుకు వచ్చినట్లు ఆయన అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఎన్నికలకు కొద్ది నెలల ముందు తెచ్చామని, అందరి మూడ్ పార్టీ వైపు మళ్లించేందుకు తెచ్చామని చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా, ఎన్టీఆర్, తెలుగు.. ఈ మాటలు వింటుంటే తన రక్తం ఉప్పొంగుతుందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మహానాడులో రెండు రోజుల క్రితం అన్నారు.

తెదేపా జాతీయ పార్టీగా మారినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశమంతా కాంగ్రెస్ గాలి వీచినప్పుడు కూడా ఇక్కడ తెదేపా గెలుస్తుందని పేర్కొన్నారు. తెదేపా భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతికి ఎన్టీఆర్ అంతర్జాతీయంగా పేరు తెచ్చారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినప్పుడు కూడా ఇక్కడ టీడీపీ గెలిచిందన్నారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications