యాంటీ ర్యాగింగ్: విద్యార్థినీ విద్యార్థుల ర్యాలీ(పిక్చర్స్)

హైదరాబాద్: కళాశాలల్లో ర్యాగింగ్ సంస్కృతిని నిరసిస్తూ గురువారం నగరంలోని మెహిదీపట్నంలోని లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. యాంటీ ర్యాగింగ్ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ.. ర్యాగింగ్ భూతాన్ని తరిమికొడదాం.. స్నేహ హస్తాన్ని అందిద్దామని నినాదాలు చేశారు.

తమ కళాశాలలో గతంలో ఎన్నడూ ర్యాగింగ్ జరిగిన ఘటనలు లేకున్నా.. ఫ్రెషర్స్‌కు పూర్తి భరోసా కల్పించడం కోసమే తాము ఈ స్క్వాడ్‌ను ప్రారంభించామని లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తెలిపారు. నగరంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరడానికి ఆడ పిల్లలు ఎక్కువగా భయపడుతున్నారని తెలిపారు. అందుకు కారణాలు అందరికీ తెలుసని, ఈ కాలేజీలు సేఫ్ అనే భరోసాను వారికి అందించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు.

అందుకే తాము యువతకు బాగా చేరువ అయిన ఫేస్‌బుక్‌పై హైదరాబాద్ యాంటీ ర్యాగింగ్ పేజి ప్రారంభించామని తెలిపారు. ఎవరైనా సరే ఈ పేజీపై తమ కాలేజీలో జరుగుతున్న సంఘటనలు పోస్ట్ చేయవచ్చని చెప్పారు. ఒక వేళ నిజంగానే ఆ కాలేజీలో ర్యాగింగ్ జరిగితే ఆయా కాలేజీ యాజమాన్యాలు, పోలీసుల సహకారంతో సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులు తెలిపారు.

యువత ర్యాలీ

యువత ర్యాలీ

కళాశాలల్లో ర్యాగింగ్ సంస్కృతిని నిరసిస్తూ గురువారం నగరంలోని మెహిదీపట్నంలోని లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

యువత ర్యాలీ

యువత ర్యాలీ

యాంటీ ర్యాగింగ్ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ.. ర్యాగింగ్ భూతాన్ని తరిమికొడదాం.. స్నేహ హస్తాన్ని అందిద్దామని నినాదాలు చేశారు.

యువత ర్యాలీ

యువత ర్యాలీ

తమ కళాశాలలో గతంలో ఎన్నడూ ర్యాగింగ్ జరిగిన ఘటనలు లేకున్నా.. ఫ్రెషర్స్‌కు పూర్తి భరోసా కల్పించడం కోసమే తాము ఈ స్క్వాడ్‌ను ప్రారంభించామని లార్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తెలిపారు.

యువత ర్యాలీ

యువత ర్యాలీ

నగరంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరడానికి ఆడ పిల్లలు ఎక్కువగా భయపడుతున్నారని తెలిపారు. అందుకు కారణాలు అందరికీ తెలుసని, ఈ కాలేజీలు సేఫ్ అనే భరోసాను వారికి అందించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు.

యువత ర్యాలీ

యువత ర్యాలీ

అందుకే తాము యువతకు బాగా చేరువ అయిన ఫేస్‌బుక్‌పై హైదరాబాద్ యాంటీ ర్యాగింగ్ పేజి ప్రారంభించామని తెలిపారు.

యువత ర్యాలీ

యువత ర్యాలీ

ఎవరైనా సరే ఈ పేజీపై తమ కాలేజీలో జరుగుతున్న సంఘటనలు పోస్ట్ చేయవచ్చని చెప్పారు.

యువత ర్యాలీ

యువత ర్యాలీ

ఒక వేళ నిజంగానే ఆ కాలేజీలో ర్యాగింగ్ జరిగితే ఆయా కాలేజీ యాజమాన్యాలు, పోలీసుల సహకారంతో సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+