తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో సింహం, తెల్లపులి మృతి (ఫోటోలు)
అమరావతి: తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో శుక్రవారం యంపా (22) అనే ఆడ సింహం, బలరామ్ (4) అనే తెల్లపులి పిల్ల అనారోగ్యంతో మృతి చెందాయి. సింహం వయోభారంతో వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని జూపార్క్ క్యూరేటర్ వై.శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
కాగా గతంలో సర్కస్ కంపెనీల నుంచి తెచ్చిన 24 సింహాలలో యంపా ఒకటని, వాటిలో మరో 20 సింహాలు కూడా వయోభారంతో మృత్యువుకు చేరువలో ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు జూలో రణధీర్, హసీనా అనే తెల్లపులులకు జన్మించిన బలరామ్ (4) అనే తెల్ల పులిపిల్ల కూడా అనారోగ్యంతో మృతి చెందిందని క్యూరేటర్ తెలిపారు.
పది రోజులుగా బలరామ్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం మృతి చెందిందన్నారు. జూలోనే సింహం, తెల్ల పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించి, ఖననం చేశామని తెలిపారు.

తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో సింహం, తెల్లపులి మృతి
తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో శుక్రవారం యంపా (22) అనే ఆడ సింహం, బలరామ్ (4) అనే తెల్లపులి పిల్ల అనారోగ్యంతో మృతి చెందాయి.

తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో సింహం, తెల్లపులి మృతి
సింహం వయోభారంతో వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని జూపార్క్ క్యూరేటర్ వై.శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో సింహం, తెల్లపులి మృతి
కాగా గతంలో సర్కస్ కంపెనీల నుంచి తెచ్చిన 24 సింహాలలో యంపా ఒకటని, వాటిలో మరో 20 సింహాలు కూడా వయోభారంతో మృత్యువుకు చేరువలో ఉన్నాయని తెలిపారు.

తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో సింహం, తెల్లపులి మృతి
వీటితో పాటు జూలో రణధీర్, హసీనా అనే తెల్లపులులకు జన్మించిన బలరామ్ (4) అనే తెల్ల పులిపిల్ల కూడా అనారోగ్యంతో మృతి చెందిందని క్యూరేటర్ తెలిపారు.

తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో సింహం, తెల్లపులి మృతి
పది రోజులుగా బలరామ్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం మృతి చెందిందన్నారు.

తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో సింహం, తెల్లపులి మృతి
జూలోనే సింహం, తెల్ల పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించి, ఖననం చేశామని తెలిపారు.












Click it and Unblock the Notifications